TS Polycet 2025 Rank vs College vs Branch vs FEE: మీకు ఏ ర్యాంకు వచ్చిన ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

TS POLYCET 2025:

తెలంగాణలోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఈ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నత విద్యాశాఖ నుంచి రాలేదు. చాలామంది విద్యార్థులు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ రిజల్ట్స్ లో వారికి వచ్చినటువంటి ఫ్యాన్స్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో అని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం వారిలో ఉంది. అధికారిక కౌన్సిలింగ్ జరగడానికి కంటే ముందే వారు మోక్ కౌన్సిలింగ్ ద్వారా వారికీ వచ్చినా ర్యాంక్ ని ఆధారంగా చేసుకుని ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

TS POLYCET 2025 Rank vs College vs Branch vs FEE:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా తెలంగాణలోని ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో మీకు సీటు వస్తుందో ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినటువంటి కాలేజీలో మీకు సీటు వస్తుందా లేదా మీ యొక్క ర్యాంక్ కి అనేది కూడా చూసుకోండి.

Join What’s App Group

  1. ముందుగా ఈ వెబ్సైట్ ( TS polycet 2025 Mock Counselling Website) ఓపెన్ చేయండి.
  2. అక్కడ మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి, క్యాటగిరి సెలెక్ట్ చేసుకుని, జెండర్ సెలెక్ట్ చేసి, తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి.
  3. వెంటనే మీకు స్క్రీన్ మీద తెలంగాణలోని అన్ని కాలేజిల్లో మీకు ర్యాంకు ద్వారా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో దాని యొక్క ఫీజు వివరాలు కూడా చూపించడం జరుగుతుంది.

TS EAMCET 2025 Rank vs College vs Branch vs FEE

TS పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు?:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలు విడుదల చేసి ఇప్పటికే చాలా రోజులు పూర్తయింది. కానీ ఇంతవరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించినటువంటి తేదీలను ఉన్నత విద్యాశాఖ వారు విడుదల చేయలేదు. అయితే ఈ నోటిఫికేషన్ జూన్ 10వ తేదీలోపు విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని సీట్ అలాట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది.

TS Polycet 2025: Rank vs College vs Branch vs FEE:

TS POLYCET 2025 Official Website

FAQ’s:

1. తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?

జూన్ 10వ తేదీ నాటికి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తారు.

2. తెలంగాణ పాలిసెట్ 2025 అధికారిక వెబ్సైటు ఏమిటి?

https://polycet.sbtet.telangana.gov.in/