AP EAMCET 2025 Exams:
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షలు మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ముగిశాయి. మే 27వ తేదీ మరియు మే 28వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేశారు. ఇప్పుడు విద్యార్థులు వరకు వచ్చినటువంటి మార్కులు ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో చెక్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే చాలామంది విద్యార్థులకు ఎంసెట్ పరీక్షల్లో 43 మార్కులు, 57 మార్కులు 70 మార్కులు, ఇలాగ రావడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ ద్వారా మీకు వచ్చినటువంటి మార్కులకు ఎంత ర్యాంకు వస్తుందో వెంటనే తెలుసుకోండి.
2025 ఎంసెట్ పరీక్ష నమూనా:
- మొత్తం ఎన్ని మార్కులకు :160
- ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి : ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
- నార్మలైజేషన్ విధానం: ఆన్లైన్ షిఫ్ట్ లో మధ్య సమానత్వం కోసం NTA పరీక్ష తరహాలో నార్మలైజేషన్ పద్ధతి.
70 Marks vs Rank:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రెన్స్ రాజపరీక్షలో 160 కి 70 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు 18,000 నుండి 28,000 మధ్యన ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఇదే
| ఎంసెట్ మార్కులు | ర్యాంక్ అంచనా |
| 70 మార్క్స్ | 18,000 నుండి 28,000 మధ్య ర్యాంక్ వస్తుంది |
- విద్యార్థులకు ఇంటర్లో ఎక్కువగా మార్కులు వచ్చినట్లయితే ఎంసెట్లో వెయిటేజ్ మార్కులు కలుస్తాయి కాబట్టి 70 మార్కులకు మీకు ర్యాంకు ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉంటుంది
57 Marks vs Rank:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రెన్స్ ప్రాత్ పరీక్షలో 160 కి 57 మార్కులు వచ్చిన వారికి 30 వేల నుండి 50 వేల మధ్య ర్యాంక్ వస్తుంది.
| ఎంసెట్లో మార్కులు | ర్యాంకు అంచనా |
| 57 మార్కులు | 35,000 నుండి 50,000 |
ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఎంసెట్లో వచ్చిన 57 మార్కులకు ఇంకాస్త ర్యాంక్ మెరుగవుతుంది.
43 Marks vs Rank:
ఏపీ ఎంసెట్ 2025 పరీక్షల్లో 160కి 43 మార్కులు వచ్చినటువంటి వారికి 70,000 నుండి 90,000 మధ్య ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది.
| ఎంసెట్ మార్క్స్ | ర్యాంక్ అంచనా |
| 43 మార్క్స్ | 70,000 నుండి 90,000 మధ్య ర్యాంక్ |
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఈ ర్యాంకు మరికొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
AP EAMCET 2025 Official Website
టాప్ ర్యాంక్ పొందాలి అంటే ఎంత స్కోర్ కావాలి?:
| మార్కులు (160 ) | అంచనా ర్యాంక్ |
| 155-160 | 1-100 |
| 130-140 | 1000 లోపు |
| 110-110 | 5,000 లోపు |
| 90-100 | 10,000 లోపు |
| 70-80 | 20,000 లోపు |
ర్యాంక్ ని ఎలా అంచనా వేస్తారు?:
- ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత నార్మలైజేషన్ విధానం ద్వారా విద్యార్థుల యొక్క మార్కులు షిఫ్ట్స్ ఆధారంగా సరి చేయబడతాయి
- ర్యాంక్ ఇచ్చేటప్పుడు :
- 75% ఎంసెట్ స్కోర్
- 25% ఇంటర్ బోర్డు మార్కుల వెయిటేజీ తీసుకుంటారు.
- గత సంవత్సరంలో వచ్చిన ర్యాంక్ సాధారణంగా ఇవి అంచనా వేయబడ్డాయి.
పైన తెలిపిన ర్యాంకుల అంచనా వివరాలు గత సంవత్సరంలో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగాతెలపడం జరిగింది. 2025 ఎంసెట్ నిజమైన ర్యాంకులు షిఫ్టుల వారీగా ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్, నార్మలైజేషన్ విధానం, ఇంటర్ వెయిటేజీ మార్కులు ఆధారంగా ర్యాంకులు నిర్ణయించబడతాయి. పైన తెలిపిన మార్కులు వర్సెస్ ర్యాంకులు ఇంటర్ మార్కుల వెయిటేజీ కూడా కలిపిన తర్వాత ఇవ్వడం జరిగింది.
