TS EAMCET 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేశారు. అయితే చాలామందికి తక్కువ ర్యాంకులతో పాటు చాలా మెరుగైనటువంటి ర్యాంకులు కూడా రావడం జరిగింది. అయితే ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షలో మీకు ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా ఎంత తక్కువ ర్యాంకు వచ్చినా కూడా, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అలాగే ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు. మీరు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, ఏ కాలేజీలో ఏ సీటు మరియు ఏ బ్రాంచ్ వస్తుంది దానికి ఎంత ఫీజు ఉంటుందో ఇప్పుడే వివరాలు చూడండి.
TS EAMCET 2025 Rank vs College vs Branch vs FEE:
తెలంగాణ ఎంసెట్ 2020లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అండ్ దానికి ఎంత ఫీజు ఉంటుందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి.

- ముందుగా ఈ వెబ్సైట్ (TS EAMCET 2025 Rank vs College vs Branch vs FEE) ఓపెన్ చేయండి.
- ఆ వెబ్సైట్ పేజీలో మీయొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ నంబర్, కేటగిరి, జెండర్, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు పూర్తి చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
- వెంటనే మీకు కాలేజీలు, ఆ కాలేజీలలో ఉన్న బ్రాంచీలు అలాగే వాటికి ఎంత ఫీజు ఉంటుందనేటువంటి పూర్తి వివరాలు మీకు రావడం జరుగుతుంది.
- ఆ list ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS EAMCET 2025: Rank vs College vs Branch vs FEE website Link
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడు?
జూన్ మొదటి వారంలోగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అయితే ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది
2. తెలంగాణ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది?
ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా జోసా (JOSAA) కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత సీట్ల భర్తీ జరిగిన తర్వాత అప్పుడు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
