AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలను మే 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు నిర్వహించారు. మే 27వ తేదీన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు యొక్క ప్రాథమిక దీన విడుదల చేసి మే 29వ తేదీ వరకు అబ్జెక్షన్ పెట్టుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది.అలాగే మే 28వ తేదీన ఇంజనీరింగ్ పరీక్షల యొక్క ప్రాథమిక కీని విడుదల చేసి మే 30వ తేదీ వరకు అధ్యక్షుని పెట్టుకోవడానికి సమయం కేటాయించారు. అయితే ఇంజనీరింగ్ పరీక్షలు యొక్క అబ్జెక్షన్ పెట్టుకోవడానికి ఈ రోజే ఆఖరు తేది కాబట్టి విద్యార్థులు త్వరితగతిన అబ్జెక్షన్ సబ్మిట్ చేయండి. అయితే విద్యార్థులు ఎప్పుడు ఫైనల్ కీ ని మరియు ఫైనల్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ కీ విడుదల తేదీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు కానీ ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ 14వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని అధికారిక వెబ్సైట్లో అధికారులు వివరాలు పొందుపరిచారు.
ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల యొక్క అబ్జెక్షన్స్ పరిశీలించిన తర్వాత వారికి మార్కులు కేటాయించి నార్మలైజేషన్ విధానం ద్వారా కఠినంగా వచ్చినటువంటి షిఫ్టులు మరియు తేలికగా వచ్చినటువంటి షిఫ్టుల విద్యార్థులకు అందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా అన్ని మార్పులు చేసి ఫైనల్ గా ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది.
ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి చెక్ చేసుకుని మీ యొక్క ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ 20025లో 6 నుండి 16 మార్కులు మీకు కలుస్తాయి. వెంటనే ఎలా చేయండి
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ (AP EAMCET 2025 Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” AP EAMCET 2025 rank card download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ , రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- స్క్రీన్ పైన విద్యార్థి యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంకు వస్తుందో ఉంటుంది.
- ర్యాంకర్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP EAMCET 2025: Official Website
FAQ’s:
1.నాకు ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ చూసుకున్నాక 40 మార్కులే వచ్చాయి. ఎంత ర్యాంకు వస్తుంది?
మీకు వచ్చిన మార్కులకు చాలా తక్కువ ర్యాంకు వస్తుంది. మీకు ఎంత ర్యాంకు వస్తుందో కరెక్ట్ గా తెలుసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
2. ఏపీ ఎంసెట్ 2025 ప్రాథమిక కీలో తప్పులు ఉంటే దానికి అబ్జెక్షన్ ఎలా పెట్టుకోవాలి?
ఏపీ ఎంసెట్ 2002 అధికారిక వెబ్సైట్లో అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు.
