AP DSC 2025 Hall Tickets OUT : Download Hall Tickets @apdsc.apcfss.in/

AP DSC 2025 Exams:

ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన 16,347 ఉద్యోగాలకు మొత్తం 3,53,598 అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ (AP DSC 2025 Hall tickets download)చేసుకునే విధంగా మీ 30వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ అనేబుల్ చేయనున్నారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లేదా డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని, అందులో ఇచ్చిన ఎగ్జామినేషన్ డే రోజు పరీక్షకు హాజరు కావలెను. ఇప్పుడు హాల్ టికెట్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం .

AP DSC 2025 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

AP DSC 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా హాల్ టికెట్స్ లేదా మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Join Whats App Group

  • ముందుగా ఏపీ డీఎస్సీ 2025 అధికారిక వెబ్సైట్ (AP DSC website 2025) ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోం పేజీలో “AP DSC 2025 Hall tickets download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ తో పాటు ఇతర వివరాలు కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • వెంటనే స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది
  • అది ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి పరీక్షకు హాజరు అవ్వండి

AP DSC 2025 మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి:

ఏపీ డీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం ఏపీ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్ట్ లింక్ ఆక్టివేట్ చేసింది. అమౌంట్ రాయడం ద్వారా నిజమైనటువంటి ఎగ్జామినేషన్ లో మీరు పరీక్ష ఏ విధంగా రాస్తారో అలా మీరు ఇప్పుడే మోక్ టెస్ట్ రాయడం ద్వారా తెలుసుకోవచ్చు .

AP ఇంటర్ సప్లీమెంటరీ రిజల్ట్స్ విడుదల తేది

  1. ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో మోక్ టెస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి
  2. టెస్ట్ ఓపెన్ అవుతుంది. లాగిన్ డీటెయిల్స్ లేకుండానే లాగిన్ పై క్లిక్ చేస్తే మీకు పరీక్షక ప్రశ్నలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  3. వాటిని అటెంప్ట్ చేయండి.
  4. ఈ మాక్ టెస్ట్ రాయడం ద్వారా మీకు కంప్యూటర్ ఆధారితరాత పరీక్ష ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది.

AP DSC 2025: Hall Tickets Website

అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాతనే ప్రాధమిక కీ విడుదల చేస్తారు.