AP EAMCET 2025 Exams:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరీక్షలు యొక్క ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ ని జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ వారు విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాసిన విద్యార్థులు మీ యొక్క ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకొని, ఏమైనా ఉంటే వెంటనే సబ్మిట్ చేయండి. ఆన్సర్ కి చూసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్కులు ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో మీరు ముందే తెలుసుకోవడానికి మేము ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తున్నాము. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ పూర్తిగా చూసి మీకు ఎంత ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుందో ముందే తెలుసుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 మార్కులు మరియు ర్యాంక్ అంచనా ఎందుకు అవసరం?:
- మీరు ఆన్సర్ కి చూసుకున్నాక మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో ముందే తెలుసుకోవచ్చు.
- కౌన్సిలింగ్ కి వెళ్లడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు
- మీ ర్యాంకు ద్వారా ఇంజినీరింగ్ , అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సీట్లు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది.
- స్పష్టంగా కట్ ఆఫ్ మార్కులు, పోటీస్థాయి తెలిసి మీరు మానసికంగా సిద్ధపడవచ్చు
AP EAMCET 2025 Marks vs Rank Analysis:
| కంబైన్ స్కోర్ (100కి) | ర్యాంకు అంచనా |
| 90-99 | 1-100 |
| 80-89 | 101-1000 |
| 70-79 | 1001-5000 |
| 60-69 | 5001-10,000 |
| 50-59 | 10,001-50,000 |
| 40-49 | 50,001-1,50,000 |
| 30-39 | 1,50,000 పైగా |
| 30 కంటే తక్కువ | అవకాశాలు చాలా తక్కువ |
✅Note: ఇది కేవలం మంచిగా మాత్రమే కౌన్సిలింగ్ సమయంలో సీట్ కట్ ఆఫ్ మార్కులు మారవచ్చు.
AP EAMCET 2025 ఆన్సర్ కీ విడుదల చేశారు : Check Here
AP EAMCET 2025 కంబైన్డ్ స్కోర్ ఎలా లెక్కించాలి?:
కమాండ్ స్కూల్ = ఇంటర్ మార్క్స్ (25%) + ఎంసెట్ మార్క్స్ (75%)
ఇంటర్ మార్క్స్: 500/600
→ (500 ÷ 600) × 25 = 20.83
EAMCET మార్క్స్: 130/160
→ (130 ÷ 160) × 75 = 60.94
మొత్తం స్కోర్ = 20.83 + 60.94 = 81.77
దీన్ని 100కి స్కేల్ చేసి చూపించటం వల్లే కొందరికి “100కి పరీక్ష జరిగిందా?” అనిపిస్తోంది. కానీ నిజంగా EAMCET పూర్తి మార్కులు 160 మాత్రమే.
మీకు ఎంసెట్ 2025 లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత స్కోర్ వస్తుందో పైన వివరాలు ద్వారా తెలుసుకోండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వారికి తెలుస్తుంది.
