AP EAMCET 2025 Engineering Answer Key OUT: Download Answer Key & Response Sheets @cets.apsche.ap.gov.in/EAPCET

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల్లో భాగంగా ఇంజనీరింగ్ పరీక్షలు నిన్నటితో ముగిసాయి.రాష్ట్రవ్యాప్తంగా 2,20,000 మందికి పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు రాశారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ యొక్క ఆన్సర్ కీ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇంజనీరింగ్ పరీక్షలకి సంబంధించిన ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ ని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈరోజు మే 28వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఆన్సర్ కి చూసుకున్న విద్యార్థులు కిలో తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు మార్కులు కలుస్తాయి. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులు 28వ తేదీలోగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు మే 29వ తేదీలోగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఏపీ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్ ఆన్సర్ కి ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్ రాంత పరీక్ష రాసిన రెండు లక్షల 20 వేల మంది విద్యార్థులు ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా మే 28వ తేదీ ఉదయం 10 గంటలకు లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు అధికారిక ఏపీ ఎంసెట్ 2025 వెబ్సైట్ నుండి ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవచ్చు.

Join Whats App Group

ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకునే విధానం:

ఏపీ ఎంసెట్ 2002 ఆన్సర్ కిని క్రింది స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

ఏపీ ఇంటర్ విద్యార్థులు మే 30వ తేదీలోగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో మార్కులు సబ్మిట్ చేయాలి

  1. ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి.
  2. హోం పేజ్ లో ఆన్సర్ కి డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. మార్నింగ్ షిఫ్ట్ మరియు ఆఫ్టర్నూన్ షిప్ కి సంబంధించిన ఆన్సర్ కి పిడిఎఫ్ ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకొని
  4. రెస్పాన్స్ షీట్స్ ఆధారంగా ప్రశ్నల సమాధానాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
  5. తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోండి మీకు మార్పులు కలుస్తాయి.

AP EAMCET 2025: Answer Key Download

FAQ’s:

1.ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ పరీక్ష ఆన్సర్ కి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి?

మే 28వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు.

2. ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ?

జూన్ 14వ తేదీన ఏపీ ఎంసెట్ 2017 ఫైనల్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు గతంలో షెడ్యూల్ ద్వారా తెలియజేశారు.