AP EAMCET 2025 Answer key:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల యొక్క ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్ ని ఈరోజు విడుదల చేశారు. మే 19 మరియు 20వ తేదీలలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే ఆ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు మీ యొక్క ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో వెంటనే తెలుసుకోండి. ఆన్సర్ కిలోలైన తప్పులు దొరలినట్లయితే మీరు వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన మార్కులు ఆధారంగా ఏ ర్యాంకు వస్తుందో ఈ ఆర్టికల్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.
AP EAMCET 2025 Marks vs Rank:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు ఆన్సర్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకుని మీ మార్కులు కౌంట్ చేసుకున్న తర్వాత నీకు వచ్చిన మాటలు ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకుందాం.
| EAMCET Marks Range | Expected Rank Range |
| 150-160 | 1-1,000 |
| 140-149 | 1,001-1,500 |
| 130-139 | 1,501-2,000 |
| 120-129 | 2,001-4,000 |
| 110-119 | 4,001-6000 |
| 100-109 | 6,001-8,000 |
| 90-99 | 8,001- 10,000 |
| 80-89 | 10,001-15,000 |
| 70-79 | 15,001-20,000 |
| 60-69 | 20,001-25,000 |
| 50-59 | 25,001-30,000 |
| 40-49 | 30,001-40,000 |
| Below 40 | Above 40,000 |
Answer Key ఎలా చూసుకోవాలి?:
ఏపీ ఎంసెట్ 2025 ఆన్సర్ కి విడుదల అయింది కాబట్టి పరీక్ష రాసిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఆన్సర్ కి నీ డౌన్లోడ్ చేసుకోండి
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో డౌన్లోడ్ ఆన్సర్ కీ పిడిఎఫ్ ఆప్షన్ పే క్లిక్ చేసి ఆన్సర్ కీనులను డౌన్లోడ్ చేసుకోండి
- ఆన్సర్ కీలో తప్పులు ఉన్నట్లయితే కి అబ్జెక్షన్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయండి
- మీకు మార్కులు కలుస్తాయి
AP EAMCET 2025 Official Website
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల యొక్క ఆన్సర్ కీ ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి?
మే 28వ తేదీ ఉదయం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు ఆన్సర్ కి విడుదల చేస్తారు
2.ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయమన్నారు.
