TS POLYCET 2025:
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను మే 24వ తేదీ ఉదయం 11:30 గంటలకు విడుదల చేశారు.మొత్తం 1,06,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 80,364 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. మొత్తం 120 మార్కులకు జరిగిన ఈ ఎంట్రన్స్ రాత పరీక్షకు 36 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాటగిరి అభ్యర్థులకు ఒక మార్కు వచ్చిన క్వాలిఫై అవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. త్వరలో కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని, అప్పుడు విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులు వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే మీరు మాక్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. తక్కువ ర్యాంకు వచ్చినవారేనా లేదా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారైనా మీకు కావలసినటువంటి కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ వస్తుందా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోండి.
Rank vs College vs Branch:
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో మీకు సీటు వస్తుందో ఈ క్రింది ప్రాసెస్ ద్వారా వెంటనే తెలుసుకోండి.
- ముందుగా ఈ వెబ్ సైట్ (Rank vs College vs Branch Website) ఓపెన్ చేయండి.
- అందులో విద్యార్థులకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, కేటగిరి సెలెక్ట్ చేసుకుని, తెలంగాణ స్టేట్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన మీకు తెలంగాణలోని అన్ని కాలేజీల్లో, అన్ని జిల్లాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో క్లియర్ డేటా మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది
- వెంటనే మీరు దానికి తగ్గట్టుగా ఏ కాలేజీలో సీటు వస్తుందో వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది.
TS POLYCET 2025 రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:
తెలంగాణ పాలీసెట్ 2025 ఫలితాలను మే 24 ఉదయం 11:30 కు విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకుని విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోండి.
TS పాలీసెట్ 2025 రిజల్ట్స్ ఇక్కడ చూడండి
- ముందుగా తెలంగాణ పాలిసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- హోం పేజీలో ” TS polythe 2025 download rank card ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్
- వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ అవుట్ తీసుకోండి
TS Polycet 2025 Rank vs College vs Branch
FAQ’s:
1. తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
మరో వారం పది రోజుల్లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు
2. నాకు పాలిసెట్ 2025 ఫలితాలు చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది. నాకు CSE బ్రాంచ్ వస్తుందా?
ఎప్పుడు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
