AP POLYCET 2025:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 పరీక్షలు ముగిసాయి మరియు ఫైనల్ ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. 1,39,000 మంది ఈ రాత పరీక్ష రాసి క్వాలిఫై కావడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. మే ఆరో తేదీన ప్రాథమికకి విడుదల చేసి మే 10వ తేదీన అబ్జెక్షన్ సబ్మిట్ చేసిన వారి యొక్క ఫైనల్ కీ ని విడుదల చేయడం జరిగింది.మే 13వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థులు కౌన్సిలింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వారం పది రోజుల్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిచయం చేసి వెబ్ ఆప్షన్స్ ద్వారా కళాశాల ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ముందుగానే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈనాడు వెబ్సైట్ వారు ప్రొవైడ్ చేసిన ఏపీ పోలీసెట్ 2025 మాక్ కౌన్సిలింగ్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం.
AP పాలిసెట్ 2025 Rank vs College vs Branch:
విద్యార్థులకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ప్రాసెస్ సింపుల్ గా ఫాలో అవ్వడం ద్వారా మీరు వెంటనే వివరాలు తెలుసుకోవచ్చు.
- ముందుగా ఈ వెబ్ సైట్ Mock Counselling Website Link ఓపెన్ చేయండి
- మీ ర్యాంక్ ఎంటర్ చేసి, మీ జెండర్ , లొకేషన్, బ్రాంచ్, కాలేజ్ వివరాలు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన కాలేజ్ వివరాలు, బ్రాంచ్ వివరాలు మీకు చూపించడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో మీకు సీటు వస్తుందో ముందుగానే తెలుసుకున్నవొచ్చు.
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?
ఏపీ పాలీసెట్ 20025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేసి కౌన్సెలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ చేసి క్లాస్ ప్రారంభించడం జరుగుతుంది.
Rank vs College vs Branch Website
AP Polycet 2025 : Website Link
ఇంకా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు పైన ఇచ్చిన లింకు ద్వారా మీ యొక్క ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎంత ర్యాంకు వచ్చిందో చెక్ చేసుకోండి.
