TS EAMCET 2025 Rank vs College vs Branch: phase 1 లో మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో వెంటనే తెలుసుకోండి

TS EAMCET 2025:

తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షల ముగిసాయి వాటి యొక్క ఫలితాలు కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారికి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకునే విధంగా కాలేజ్ ప్రెడిక్టర్ అనేటువంటి చాలా ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే తెలంగాణలోని కాలేజీలో మీకు సీటు వస్తుందో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా ఒక క్లిప్ తో మీరు తెలుసుకునే అవకాశం. 2024లో సీట్లు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ర్యాంకులను ఆధారంగా చేసుకొని ఈ ప్రెడెక్టర్స్ ని చాలామంది తయారు చేస్తున్నారు. ఆ అప్లికేషన్స్ ని ఉపయోగించి మీరు మీకు వచ్చిన ర్యాంక్ ను ఆధారంగా చేసుకుని ఏ కాలేజీలో సీటు వస్తుందో వెంటనే చెక్ చేసుకోండి. మూడు లక్షల మందికి పైగా తెలంగాణ ఎంసెట్ రాత పరీక్షలు రాశారు. త్వరలో కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి.

తెలంగాణ ఎంసెట్ 2025: Rank vs College vs Branch:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎక్కువ ర్యాంకు వచ్చిన లేదా తక్కువ ర్యాంకు వచ్చిన మీకు వచ్చినటువంటి ర్యాంక్ ని ఆధారంగా చేసుకుని, ఏ కాలేజీలో ఏ బ్రాంచి సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

Join Whats App Group

మీ ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీటు వస్తుందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా ఈ వెబ్సైట్ Rank vs College vs Branch ఓపెన్ చేయండి
  2. అక్కడ మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి, జెండర్ సెలెక్ట్ చేసుకుని, జిల్లా, క్యాటగిరి, స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
  3. వెంటనే మీకు వచ్చిన ర్యాంక్ ని బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో క్లియర్ డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది.
  4. ఆ డేటా డౌన్లోడ్ లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి.

పైన చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా కాలేజ్ మరియు బ్రాంచ్ వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు.

Counselling ఎప్పుడు?

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. త్వరలో వీటి యొక్క నోటిఫికేషన్ విడుదల కానున్నది. మే 31వ తేదీ నాటికి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జోస (JOSAA) కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

Rank vs College vs Branch Predictor

TS EAMCET 2025 Website

పైన తెలిపిన విధంగా మీకు వచ్చిన ర్యాంక్ ని ఆధారంగా చేసుకొని మీకు ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ వస్తుందో వెంటనే చెక్ చేయండి.