TS EAMCET 2025 : మీ ర్యాంక్ ను బట్టి మీకు ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసా? – ఒక్క సెకండ్ లో తెలుసుకోండి.

TS EAMCET 2025 Rank vs College:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు ఇటీవల విడుదల చేశారు. మొత్తం 3,05,000 మంది వరకు విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు రాయడం జరిగింది. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ నుండిచివరి ర్యాంకుల వరకు కేటాయించారు. అయితే విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా వారికి తెలంగాణలోని ఏ కాలేజీలో లేదా ఏ యూనివర్సిటీలో సీటు వస్తుందో ముందుగానే తెలుసుకునే విధంగా ఒక కాలేజ్  ప్రెడిక్టర్ నిసిద్ధం చేయడం జరిగింది. విద్యార్థులు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ నిర్వహించే వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవడానికి ముందే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. ఈ ఆర్టికల్ చదివి పూర్తి వివరాలు చూడండి.

ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో ఎలా తెలుసుకోవాలి?:

తెలంగాణ ఎంసెట్ 2025 లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

Join Whats App Group

TS EAMCET 2025 Rank vs Seat Predictor.
  1. ముందుగా ఈ ర్యాంక్ vs కాలేజ్ ప్రిడిక్టర్ (Website) ఓపెన్ చేయండి.
    2. విద్యార్థుల యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి, అభ్యర్థుల యొక్క జెండర్, తెలంగాణ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రెడిక్ట్ రిజల్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
    3. వెంటనే మీకు ర్యాంక్ ని బట్టి తెలంగాణలోని ఏ కాలేజీలలో మీ సీటు వచ్చే అవకాశం ఉంటుందో స్క్రీన్ పైన డేటా కనిపిస్తుంది.

పైన తెలిపిన విధంగా మీరు ముందుగానే మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు?:

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీల నోటిఫికేషన్ని ఈనెల చివరి వారంలో విడుదల చేయడం జరుగుతుంది. జూన్ మరియు జూలై నెలలో కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు నుండి క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ తెలిపింది.

TS EAMCET 2025 : Rank vs Seat Website

TS EAMCET Counselling Website

FAQ’s:

1.తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు విడుదల చేశారా?

ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీల నోటిఫికేషన్ ఈనెలచివర వరం వారంలో విడుదల చేస్తారు.

2. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://tgeapcet.nic.in/ ఈ వెబ్సైట్లో కౌన్సిలింగ్ వివరాలు చూసుకోవచ్చు.