AP POLYCET 2025 Marks vs Rank:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 పరీక్షలను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫైనల్ రిజల్ట్స్ ని మే నెల మూడో వారంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ప్రాథమిక కి మరియు ఫైనల్ కీని ఉన్నత విద్యాశాఖ వారు విడుదల చేశారు. అయితే ఈ ఆర్టికల్ లో ఫైనల్ కీ చూసుకున్న తర్వాత విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వారికి ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవచ్చు. విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల ద్వారా వారి యొక్క ర్యాంక్ ని ముందుగానే తెలుసుకునే విధంగా మార్క్స్ వర్సెస్ ర్యాంకు ప్రెడిక్టర్ని అందిస్తున్నాము. కావున ఏపీ పాలీసెట్ 2025 రాత పరీక్ష రాసిన 1,45,000 మంది విద్యార్థులు మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీ యొక్క ర్యాంక్ ఎంత అనేది ముందుగానే తెలుసుకోండి.
Marks vs Rank ఎలా చూసుకోవాలి?:
ఏపీ పాలీసెట్ 2025 రాతి పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించారు. విద్యార్థులు ఫైనల్ కీ చూసిన తర్వాత మొత్తం 120 మార్కులకు మీకు వచ్చినటువంటి మార్కులు ఆధారంగా ఈ క్రింది టేబుల్ ద్వారా మీ ర్యాంకు ఏ మధ్యలో ఉంటుందో ఈజీగా తెలుసుకోండి.
Marks | AP POLYCET Ranks 2025 |
115-120 | 1-20 |
110-115 | 21-100 |
105-110 | 100-200 |
100-105 | 200-1000 |
90-100 | 1,000-2,000 |
80-90 | 2,000-5000 |
70-80 | 5,000-10,000 |
60-70 | 10,000-23,000 |
50-60 | 23,000- 45,000 |
40-50 | 45,000 – 80,000 |
36+ | 80,000+ |
పైన టేబుల్ ఆధారంగా విద్యార్థులకు వచ్చిన మార్క్స్ ద్వారా వారికి ఎంత ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుందో సింపుల్ గా తెలుసుకోండి.
AP POLYCET 2025 Final Results:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఆఖరి ఫలితాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే 12వ తేదీన విడుదల కావలసినటువంటి ఫలితాలు, కొన్ని కారణాలవల్ల మే నెల మూడవ వారంలో విడుదల చేస్తున్నారు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ పాలీసెట్ ఫలితాలు ఈ క్రింది స్టెప్స్ ద్వారా సింపుల్గా తెలుసుకోండి.
- ముందుగా ఏపీ పాలీసెట్ అధికారికి వెబ్సైట్ https://polycetap.nic.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో AP POLYCET 2025 Final Results ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
- వెంటనే ఏపీ పాలిసెట్ ఫైనల్ రిజల్ట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి.
- రిజల్ట్స్ డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
FAQ’s:
1. ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫలితాలు ఎప్పుడు?
మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ కమింగ్ సూన్ అని సమాచారం కనిపిస్తుంది.
2. ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?
https://polycetap.nic.in/Default.aspx వెబ్సైట్లో ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి.