AP POLYCET 2025 Final Results:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఈరోజు అనగా మే 14వ తేదీన లేదా మే 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్సైట్లో (AP POLYCET 2025 Final Results) రిజల్ట్స్ కమింగ్ సూన్ అని స్క్రోలింగ్ అయితే అవుతుంది. అనగా ఈరోజు గాని లేదా రేపు గాని ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పాలీసెట్ 2025 పరీక్షను 1.3 మూడు లక్షల మంది విద్యార్థులు రాశారు.ఈ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించారు. మీ ఆరో తేదీన ప్రాథమిక కీని విడుదల చేసి ఆ తర్వాత మే 10వ తేదీన ఫైనల్ కీ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయనున్నారు. ఏపీ పాలీసెట్ ఫైనల్ ఫలితాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ పాలీసెట్ ఫలితాలు ఎప్పుడు?:
ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలను మే 14వ తేదీన లేదా మే 15వ తేదీన ఖచ్చితంగా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అధికారులకు కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ని అధికారిక వెబ్సైట్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా వెంటనే ర్యాంక్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Join Whats App Group
ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ ని ఈ క్రింది విధంగా చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా విద్యార్థులు మీ యొక్క మొబైల్ లో ఏపీ పాలీసెట్ వెబ్సైట్ https://polycetap.nic.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో AP polycet 2025 final results ఆప్షన్ పే క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే ఫైనల్ రిజల్ట్స్ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
- ర్యాంక్ కార్డ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి
విద్యార్థులు మీకు సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు మరియు ర్యాంకు వివరాలు ఈ క్రింది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి
TS POLYCET 2025 : Final Results
FAQ’s:
1. ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల ఎప్పుడు చేస్తారు?
మే 14వ తేదీన లేదా మే 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి శాఖ అధికారులు తెలిపారు.
2. ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?.
https://polycetap.nic.in/Default.aspx వెబ్సైట్లో ఫైనల్ రిజల్ట్స్ ని చూసుకోండి.