TS Inter Supplementary Exams 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం సప్లిమెంటరీ రాత పరీక్షల కోసం 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మే నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగనున్నాయి(TS Inter Supplementary Exams Hall Tickets). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు వారు హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొని మే నెల 22వ తేదీ నుంచి పరీక్షలకు హాజరుకావలెను. అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని మే నెల 15వ తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల ఎప్పుడు?:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని మే నెల 15వ తేదీ తర్వాత విడుదల చేయనున్నారు. 4.12 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ (www.tgbie.cgg.gov.in) నుండి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవలెను. హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న తెలిపిన విధంగా మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ (tgbie.cgg.gov.in) ఓపెన్ చేయండి
- హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ హాల్టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ తో క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- వెంటనే విద్యార్థుల యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
- హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి
హాల్ టికెట్ల విద్యార్థులకు ఏ రోజు ఏ సమయానికి రాత పరీక్ష ఉంటుందో పూర్తి సమాచారం అందులో ఉంటుంది.
ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారు?:
తెలంగాణ అడ్వాన్సులు సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ రాత పరీక్షలకు మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
Hall Tickets Download Website.
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం ఎన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు?
మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
2. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఏమిటి?
మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు.