JEE Advanced 2025 Admit Cards Released : How To Download

JEE Advanced 2025 Admit Cards Released:

భారతదేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ని విడుదల చేశారు. ఐఐటి కాన్పూర్ డిపార్ట్మెంట్ వారు ఈ పరీక్ష నిర్వహిస్తున్నందున వారి యొక్క అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ ని విడుదల చేస్తూ లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. జై అడ్వాన్స్ రాత పరీక్షలను దేశవ్యాప్తంగా మే 18 వ తేదీన ఉదయం మరియు సాయంత్రం నిర్వహిస్తున్నారు. మొత్తం 2.5 లక్షల మంది అభ్యర్థులు ఈ జై అడ్వాన్స్ రాత పరీక్ష రాయనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో అడ్మిషన్ పొందాలి అంటే ఈ జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ ని ఈ క్రింది ఆర్టికల్ చదవడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి.

How To Download Admit Cards:

జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాతపరీక్షలు రాయనున్నటువంటి విద్యార్థులు వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Join What’s App Group

  • ముందుగా అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోం పేజ్ లో “JEE Advanced 2025 Admit Cards” లింక్ పై క్లిక్ చేయండి
  • తర్వాత విద్యార్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • వెంటనే విద్యార్థుల యొక్క అడ్మిట్ కార్డు స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది
  • అడ్మిట్ కార్డు ని ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదవాలి

Exam Date & Total Applications:

జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష కోసం మొత్తం 2.5 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్షని మే 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ వన్ రాత పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ టు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష సెంటర్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులో తెలిపిన పూర్తి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ పరీక్షకు హాజరు కావాలి.

JEE Advanced : Admit Cards Download

FAQ’s:

1. జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష నిర్వహించే తేదీ ఎప్పుడు?

మే 18వ తేదీ ఉదయం మరియు సాయంత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు

2. జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?.

https://jeeadv.ac.in/ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.