AP POLYCET 2025 Final Results:
ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్మించినటువంటి ఏపీ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక శుభవార్త. ఏపీ పాలీసెట్ ఫలితాలను మే నెల 14 లేదా 15వ తేదీ విడుదల చేయనున్నారు. మొత్తం 1.45 లక్షల మంది విద్యార్థులు ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన జరిగింది. మే ఆరో తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యర్థులు అభ్యంతరాలను పెట్టుకునే విధంగా అవకాశం కల్పించారు. అభ్యంతరాలు అభ్యర్థులు సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కీని మే 10వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా కసరత్తు ప్రారంభించారు. అధికారిక పాలీసెట్ వెబ్సైట్ నుంచి విద్యార్థులు వారి యొక్క ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఏపీ పోలీస్ 2025 ఫైనల్ ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ (AP POLYCET 2025 Results Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఏపీ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
- డౌన్లోడ్ అయిన ర్యాంక్ కార్డుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?
1,45,000 మంది ఏపీ పాలిసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మే నెలలో 10వ తేదీన ఫైనల్ ఆన్సర్ కి ని విడుదల చేసిన అధికారులు, ఇప్పుడు ఫైనల్ ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏపీ పోలీస్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని మే నెల 14 లేదా 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ పాలీసెట్ ఫైనల్ రిజల్ట్ కి సంబంధించిన అధికారిక సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేయండి.
AP Polycet 2025 : Official Website
FAQ’s:
1. ఏపీ పాలిసెట్ 2025 రాత పరీక్షలు మొత్తం ఎన్ని లక్షల మంది రాశారు?
1,45,000 మంది విద్యార్థులు ఏపీ పోలీస్ 2025 పరీక్షలు రాయడం జరిగింది
2.ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని చూసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://polycetap.nic.in/ లో ఫైనల్ రిజల్ట్స్ ని చెక్ చేసుకుని ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
