TS POLYCET 2025 Hall Tickets Released : Download & Final Results Date

TS Polycet 2025 Hall Tickets & Final Results:

తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్ 2025 రాక పరీక్షలు మే 13వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మొత్తం 1.06 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 276 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారిక వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. విద్యార్థులు వారి యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రాత పరీక్ష మే 13వ తేదీన నిర్వహించిన తర్వాత ఫలితాలను 12 రోజుల్లో గా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.

Hall Tickets ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ పాలీసెట్ 2025 పరీక్షలకి సంబంధించిన హాల్ టికెట్స్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Join Whats App Group

  1. తెలంగాణ పాలీసెట్ వెబ్సైట్ (https://www.polycet.sbtet.telangana.gov.in/) ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో (TS POLYCET 2025 Hall Tickets Download) ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?:

తెలంగాణ పోలీసెట్ 2025 రాత పరీక్షను మే 13వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఫలితాలు విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసి వాటి పైన ఏమైనా అబ్జక్షన్ ఉంటే విద్యార్థుల అజక్షన్స్ పెట్టుకునే విధంగా సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఫలితాలను పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లోగా విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అంటే మే 25వ తేదీ నాటికి తెలంగాణ పోలీస్ 2025 ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

TS Polycet 2025 : Official Website

FAQ’s:

1. తెలంగాణ పాలీసెట్ 2025 పరీక్ష తేదీ ఎప్పుడు?

మే 13 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్షలు నిర్వహించినారు

2. తెలంగాణ పాలిసెట్ 2025 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

3. తెలంగాణ పాలీసెట్ 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ?

తెలంగాణ పోలీస్ 2025 ఫలితాలను పరీక్ష రాసిన తరువాత 12 రోజుల్లోగా విడుదల చేయడం జరుగుతుంది.