TS EAMCET 2025 Results:
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను అధికారికంగా ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. మొత్తం మూడు లక్షల ఐదువేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వారి యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఫలితాలలో మంచి ఒత్తినత సాధించిన సాధించకపోయినా విద్యార్థులకు వచ్చినటువంటి ర్యాంక్ ని ఆధారంగా చేసుకుని మీకు తెలంగాణలోని ఏ కాలేజీలో సీటు వస్తుందో చాలా సింపుల్గా తెలుసుకునేటువంటి పద్ధతిని ఈ ఆర్టికల్ చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నీకు వచ్చినటువంటి ర్యాంక్ ని మేము ఈ వెబ్సైట్లో చెప్పేటువంటి అఫీషియల్ లింకులో మీరు ఎంటర్ చేసి చెక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కాలేజెస్ లో ఏ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్ లో సీటు వచ్చే అవకాశం ఉంటుందో ఒక్క సెకండ్ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుందో చూద్దాం.
మీ ర్యాంకును బట్టి మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో ఎలా తెలుసుకోండి:
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంకు ద్వారా మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందనేది క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు.

- ముందుగా ఈ వెబ్సైట్ (TS Rank vs Seat Predictor Link) లింకు పై క్లిక్ చేయండి.
- మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలిపే సీట్ ప్రెడిక్టర్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
- అక్కడ విద్యార్థులకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, విద్యార్థి యొక్క క్యాటగిరి ఎంటర్ చేసి, అన్ని జిల్లాలోని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని, విద్యార్థుల యొక్క పూర్తి వివరాల నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ బె క్లిక్ చేయాలి.
- అప్పుడు వెంటనే విద్యార్థులకు సంబంధించిన ర్యాంకును బట్టి వారికి ఏ కాలేజీలో తెలంగాణలోని కాలేజీలో సీటు వస్తుందో అక్కడ ఒక లిస్టు చూపించడం జరుగుతుంది.
- ఈ విధంగా మీకు వచ్చినా ర్యాంక్ ను ఆధారంగా చేసుకొని మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవచ్చు.
TS ఎంసెట్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు అధికారికంగా విడుదల చేశారు అయితే ఆ ఫలితాలను ఈ క్రింది విధంగా మీరు చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా తెలంగాణ ఎంసెట్ ఫలితాల యొక్క అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అండ్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి మీరు ఫలితాన్ని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
మీకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డులో ర్యాంకు ఎంత వచ్చిందనేది చూపిస్తుంది. మీకు వచ్చినటువంటి ర్యాంక్ వివరాలను క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
Rank vs Seat Predictor Website Link
TS EAMCET 2025 Results Website
పైన ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా తెలంగాణ ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు మీ యొక్క ర్యాంకు ఎంత వచ్చిందని తెలుసుకొని తద్వారా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు తెలంగాణలోని ఏ కాలేజీలో సీటు వస్తుందో వెంటనే తెలుసుకోండి.
