CBSE Board 10th Results 2025 OUT?: Expected To Be Out On May 13th At cbse.gov.in?

CBSE Board 10th Results 2025:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక చిన్న శుభవార్త. సీబీఎస్ఈ బోర్డు టెన్త్ ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సీబీఎస్ఈ బోర్డు అధికారుల ద్వారా తెలుస్తుంది. పదో తరగతి ఫలితాలు తో పాటు సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాలను కూడా అదే రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే సీబీఎస్ఈ బోర్డు టెన్త్ మరియు 12వ తరగతి పరీక్షలను మొత్తం 44 లక్షల మంది రాసినందున, విద్యార్థుల యొక్క పేపర్స్ కరెక్షన్స్ ఆలస్యమైనందున ఫలితాలు విడుదల చేసేందుకు సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

How To Check CBSE Board Results:

సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ (Click Here For Results) ఓపెన్ చేయండి
  2. హోం పేజ్ లో CBSE 10th Results 2025 ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, స్కూల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  5. ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీయండి

CBSE Results Expected Date?:

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను మే 13వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ తేదీన ఫలితాలు విడుదల కాకపోతే, మే మూడో వారంలో సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం మాత్రమే చూసి ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలని బోర్డు తెలిపింది.

CBSE Results : Official Websites:

CBSE బోర్డు ఫలితాలను ఈ క్రింది అధికారిక వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

పైన ఉన్న మూడు వెబ్సైట్ లింక్స్ లో ఏదో ఒక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి విద్యార్థుల వారి యొక్క ఫలితాలను చేసుకోండి. ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత విద్యార్థులకు వచ్చిన మార్కులు వివరాలను క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.

FAQ’s:

1. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యే ఎక్స్పెక్టెడ్ డేట్ ఏమిటి?

మే 13వ తేదీన సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది

2. CBSE బోర్డు ఫలితాలు చూసుకునే వెబ్సైటు ఏమిటి?

www.cbse.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు