TS EAMCET Results 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాల కోసం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. మొత్తం మూడు లక్షల మందికి పైగా రాసినటువంటి ఈ ఎంసెట్ 2025 ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షలను ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కి సంబంధించినటువంటి ప్రాథమిక కీని విడుదల చేసి అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మే ఆరో తేదీ వరకు సమయం ఇచ్చారు. మే రెండవ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని మే ఆరో తేదీన విడుదల చేసి మే ఏడో తేదీ సాయంత్రం వరకు అధ్యక్షుని పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ఎంసెట్ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
TS ఎంసెట్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు.
- ముందుగా విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లో అధికారిక వెబ్సైట్ (Website Link) ని ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు(TS EAMCET 2025 Results) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్ మీద తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కనిపిస్తాయి
- స్క్రీన్ పైన కనిపించిన ఎంసెట్ స్కోర్ కార్డుని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫలితాలు చూసుకున్న విద్యార్థులు వారికి వచ్చినటువంటి స్కోర్ కార్డు మార్కుల వివరాలను ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
ఫలితాలు చూసుకునే వెబ్సైట్స్ ఏమిటి?:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది అధికారిక వెబ్సైట్ ద్వారా సింపుల్ గా చూసుకోండి.
పైన ఉన్న అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ లో ఏదో ఒక లింక్ పై క్లిక్ చేసి వారి యొక్క ఫలితాలను వెంటనే చూసుకోగలరు.
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు?
మే 11 ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది.
2. TS EAMCET 2025 రిజల్ట్స్ చూసుకునే వెబ్సైట్ ఏమిటి?
https://eapcet.tgche.ac.in/ వెబ్సైటులో చూసుకోవచ్చు.