CBSE Results 2025:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పదో తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు కోసం 44 లక్షల మంది విద్యార్థులు చాలా కాలం నుండి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సీబీఎస్ఈ బోర్డు మాత్రం ఫలితాలు ఎప్పుడు విడుదల చేసింది అనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. గత సంవత్సరం 2024 లో సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేశారు. ఈ సంవత్సరం 2025 సీబీఎస్ఈ ఫలితాలను మే 12 లేదా 13వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా జాతీయ మీడియా సంస్థల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. ఫలితాలు ఎప్పుడు వచ్చినా కూడా విద్యార్థులు వారి యొక్క ఫలితం ఒక్క సెకండ్ లోనే చూసుకునే విధంగా అధికారులు అన్ని ప్రయత్నాలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సీబీఎస్ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూద్దాం.
CBSE ఫలితాలు ఎప్పుడు?:
సీబీఎస్ఈ పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఈ ఫలితాలను మే 12 లేదా 13వ తేదీన ఒకేసారి విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను చాలా తక్కువ సమయంలోనే చూసుకునే విధంగా రెండు లేదా మూడు వెబ్సైట్లలో రిజల్ట్స్ పోర్టల్ని కల్పిస్తున్నారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12:00 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.
CBSE ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో CBSE 10th & 12th Results 2025 ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థులకు రోల్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
- వెంటనే వారి యొక్క రిజల్ట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి
- రిజల్ట్స్ డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోవాలి
ఫలితాలు విడుదలపై నకిలీ వార్తల ప్రచారంలో ఉన్నందున, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇతర వెబ్ సైట్స్ మరియు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, సీబీఎస్ఈ అధికారికి వెబ్సైట్ని తరచూ ఓపెన్ చేస్తూ, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు
FAQ’s:
1. సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
మే 12వ తేదీ లేదా 13వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
2. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
