Jio Biggest Offer:
భారతదేశంలోని టెలికాం సంస్థల్లో అతిపెద్ద సంస్థ అయినటువంటి జియో వారి యొక్క వినియోగదారుల కోసం మరొక భారీ ఆఫర్ ని తీసుకురావడం జరిగింది. చాలా రోజులపాటు వ్యాలిడిటీ ఉండి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వినియోగదారులు ఎంతో లబ్ధి పొందుతారు. ఇప్పుడు ఈ జియో అందిస్తున్న ప్లాన్ కి సంబంధించి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. కేవలం 895 రూపాయలు చెల్లిస్తే చాలు 336 రోజులపాటు వ్యాలిడిటీ పొందే ఒక మంచి ఆఫర్ ని వినియోగదారులు ఆకట్టుకునే విధంగా తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కాదు ఎవరైతే జియో ఫీచర్ ఫోన్ వాడుతారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో వినియోగదారులైతే ఈ ఆఫర్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని వెంటనే ఈ ఆఫర్ ని తీసుకోండి.
జియో ₹895/- ప్లాన్ ఫుల్ డీటెయిల్స్ ఇవే:
- జియో కొత్త ప్లాన్ ధర: ₹895/- మాత్రమే
- మొత్తం ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది : 336 రోజులు
- డేటా ఎంత ఉంటుంది: 2GB/Month (సరాసరి 24GB)
- కాలింగ్ సేవలు: అపరిమిత కాలింగ్ ఉంటుంది
- SMS లు : 50 SMS లు
- ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటి?: ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ (JIO Phone) వినియోగదారులకు మాత్రమే.
ఈ ప్లాన్ 3 విడతలుగా (28 రోజులకు 12 సార్లు) రెన్యువల్ చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా 336 రోజులు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ వస్తుంది.
ఈ ప్లాన్ తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు:
జియో అందిస్తున్న ఈ 336 రోజుల ప్లాన్ తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు
- తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ పొందే అవకాశం ఉంటుంది
- ఈ ఆఫర్ కేవలం జియో ఫీచర్ ఫోన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే కాబట్టి వారికి చాలా మంచి అవకాశం
- నెలకు 2GB డేటా పొందడం వల్ల బేసిక్ అవసరాలకు నెట్వర్క్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది
- ఒక నెలలో ఒకసారి మాత్రమే రెన్యువల్ చేసుకునే అవసరం ఉంటుంది.
ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటి?:
ఇతర నెట్వర్క్ అందించే కంపెనీలతో పోలిస్తే జీవ అందిస్తున్న ఈ ప్లాన్ చాలా ఉత్తమమైనది మరియు చాలా తక్కువ ఖర్చు కలిగినది. దీనితోపాటు ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ కూడా చాలా ఎక్కువ. ఈ ఆఫర్ ముఖ్యంగా పెద్దవారు మరియు సాధారణ అవసరాలకు జియో ఫోన్ వాడే వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుంది.
BSNL 5G SIM ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ
ఈ ప్లాన్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?:
336 రోజులు 895 రూపాయలకే పొందాలి అంటే వినియోగదారులు జియో యాప్ గాని, జియో వెబ్సైట్లో గాని లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రీఛార్జ్ సెంటర్ కి వెళ్లి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. వినియోగదారులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది జియో ఫోన్ ఉపయోగించేవారు వారికి మాత్రమే.
ఈ ప్లాన్ మీకు సరిపోయే ప్లానా కాదా?:
మీ కుటుంబంలోని సభ్యులలో ఎవరైనా జియో ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే కచ్చితంగా ఈ ప్లాన్ చాలా ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎనిమిది వందల తొంబై ఐదు రూపాయలకే 336 రోజులపాటు అంటే 11 నెలల వరకు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల అన్ని సౌకర్యాలను పొందవచ్చు. కావున మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జియో ఫోన్ వినియోగిస్తున్నట్లయితే వెంటనే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయించుకోండి.
FAQ’s:
1. ఈ ప్లాన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చా?
ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే
2. ₹895 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మొత్తం ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది?
336 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది
