BSNL 5G SIM Home Delivery:
BSNL ( భారత్ సంచార్ నిగం లిమిటెడ్) దేశవ్యాప్తంగా వారి యొక్క సేవలను విస్తరించుకోవడం కోసం, కొత్తగా ఇప్పుడు వినియోగదారుల సౌకర్యార్థం “BSNL 5G SIM హోమ్ డెలివరీ ” సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ఇప్పుడే మీరు ఇంట్లో కూర్చొని 9 నిమిషాల్లోనే 5G SIM హోమ్ డెలివరీని పొందవచ్చు. ఎలా ఆర్డర్ చేయాలనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL 5G SIM హోమ్ డెలివరీ సర్వీస్ వివరాలు :
బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 5G SIM హోమ్ డెలివరీ సర్వీస్ ద్వారా, BSNL వినియోగదారులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో బిఎస్ఎన్ఎల్ 5g సిమ్ కోసం తమ అడ్రస్ వివరాలను నమోదు చేసినట్లయితే, బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క అధికార ప్రతినిధి 5జి సిమ్ కార్డును తీసుకొచ్చి ధ్రువీకరణ ప్రక్రియ ఈ కేవైసీ (eKYC) చేయడం జరుగుతుంది.
TS 10th రిజల్ట్స్ రేపు విడుదల?: Check
BSNL 5G SIM ఎలా ఆర్డర్ చేయాలి?:
BSNL 5G SIM హోమ్ డెలివరీ పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
- ముందుగా బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ లేదా పోర్టల్ లోనికి వెళ్ళండి.
- “BOOK NEW 5G SIM” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- వినియోగదారుల పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇవన్నీ పూర్తి చేయండి.
- అవసరమైన ఐడి ప్రూఫ్ లలో ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డుని అప్లోడ్ చేయండి.
- ఈ వివరాలను ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ప్రతినిధి 90 నిమిషాల్లోనే మీ ఇంటికి వస్తారు.
- మీ ఇంటి వద్దనే eKYC పూర్తి చేసి సిమ్ కార్డ్ అందిస్తారు.
- Website Link: Click Here
BSNL 5G SIM కోసం అవసరమైన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి ఒరిజినల్ మరియు ఫోటో కాఫీ కలిగి ఉండాలి.
- వినియోగదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాఫీ కలిగి ఉండాలి
- ఆధార్ కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
హోమ్ డెలివరీ అందుబాటులో ఉన్న నగరాలు:
బిఎస్ఎన్ఎల్ 5 జి సి హోమ్ డెలివరీ సదుపాయం ఇప్పుడు భారతదేశంలోని కొన్ని పట్టణాల్లో అందుబాటులో ఉంది. త్వరలో భారతదేశమంతటా ఈ సేవలు విస్తరిస్తామని సంస్థ ప్రకటించింది.
- అందుబాటులో ఉన్న నగరాల వివరాలు: హైదరాబాద్ , బెంగుళూరు, ముంబై, చెన్నై , ఢిల్లీ, పూనే, ఇతర పట్టణాల్లో ఈ సేవలు ఉన్నాయి.
వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం:
- హోమ్ డెలివరీ ద్వారా మీరు సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత వెంటనే యాక్టివేషన్ చేయించుకోవచ్చు.
- అయితే మొదటి రీఛార్జ్ (FRC) తప్పనిసరిగా చేయాలి.
బిఎస్ఎన్ఎల్ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ హోమ్ డెలివరీ అయినటువంటి సర్వీసు వినియోగదారులు మరియు వారి ఇంటి వద్ద నుండి 5g సిమ్ పొందవచ్చు. ఇకపై క్యూ లైన్ లో నుంచొని సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మీరు కూడా ఇప్పుడే వెంటనే ఆర్డర్ చేసి, ఫైవ్ జి స్పీడ్ ను ఆస్వాదించండి.
FAQ’s:
1.BSNL 5G SIM హోమ్ డెలివరీ పొందడానికి ఏమైనా డబ్బులు చెల్లించాలా?
సమాధానం: 5G SIM హోమ్ డెలివరీ పొందడానికి ఎటువంటి ఫీజు లేదు. అయితే మొదటి రీఛార్జ్ ప్లాన్ మాత్రం వినియోగదారులే చేయాలి.
2. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వినియోగదారులు 5G SIM హోమ్ డెలివరీ పొందగలరా?
సమాధానం: 5G SIM హోమ్ డెలివరీ సదుపాయం ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంత వినియోగదారులకు అందుబాటులో లేదు. దేశంలోని కొన్ని పట్టణ ప్రాంతాలకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఈ సదుపాయం ఉంది.
3. SIM కార్డ్ డెలివరీ సమయంలోనే యాక్టివేషన్ అవుతుందా?
సమాధానం: అవును, బిఎస్ఎన్ఎల్ ప్రతినిధి మీ eKYC పూర్తి చేసిన వెంటనే సిమ్ యాక్టివేషన్ అవుతుంది.
