TS TET అభ్యర్థులకు పెద్ద BAD న్యూస్ | TS TET Exam 2024 | TS TET Online Application 2024 | TS TET Notification 2024

TS TET Exam 2024:

తెలంగాణాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది. కొన్ని లక్షల మంది ఈసారి దరఖాస్థులు చేసుకునే అవకాశం ఉంది. అయితే TET దరఖాస్తుల ఫీజు అధికంగా ఉండటంతో అభ్యర్థులు నిరాశలో ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో అభ్యర్థులు కేటాయించిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు తగ్గించాలని కోరిన కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.

TET ఫీజు తగ్గించాలి:

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన Teacher Eligibility Test (టెట్) ఫీజును రూ.2వేల నుంచి రూ.200లకు వెంటనే తగ్గించి నిరుద్యోగులకు ఉపశమనం కలిగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో పేపర్లు కేవలం రూ.100, రెండు పేపర్లకు కలిపి రూ.300 ఫీజు ఉండేదని తెలిపారు. కావున పెంచిన TET అప్లికేషన్ ఫీజును తగ్గించి అభ్యర్థులకు న్యాయం చెయ్యాలని కోరారు.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల : Official డేట్ ఇదే

Join Our Telegram Group

TS TET, DSC కి వీరు అనర్హులు:

Open school విధానంలో courses చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (tet) రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్లు గతంలో టెట్ (tet) పాసయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెం డు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 25 వేల మంది డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. National Institute of Open School Formerly Diploma in Education, Diploma in Elementary Education with Inter pass సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించింది.

TS 1st & 2nd ఇయర్ ఇంటర్ రిజల్ట్స్: విడుదల తేదీ

వీటిని రెగ్యులర్ డీఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన tet కు హాజరయ్యారు. టెట్ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసేవాళ్లు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది. రెగ్యులర్ డీఎడ్తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్తో కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. టెట్కు, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

TS TET : Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!