AP ప్రభుత్వం హోం గార్డ్ జాబ్స్ నోటిఫికేషన్ | AP Home Guards Notification 2024 | Latest Jobs In Telugu

AP Home Guard Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP Police Department నుండి Home Guards పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి AP Police Department నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

Home Guards పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 50 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖ చరిత్రలో 25,000 పోస్టుల నోటిఫికేషన్: Apply

Global Logic లో వెంటనే join అయ్యేవారు కావలెను: Apply

తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

Telus లో తెలుగు WFH జాబ్స్ విడుదల: Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹21,300/- + Allowances రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు జనవరి 23rd తేదీ నుండి 30th జనవరి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు apply చేసినవారికి ఫిబ్రవరి 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 4న ఎంపిక పరీక్ష ఉం టుందని తెలిపారు. ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెక న్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల వెరిఫికేష ను వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కం ప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫి కెట్ ఒరిజినల్తో పాటు జెరాక్స్లు తీసుకురావాలనిసూచించారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఫిబ్రవరి 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 4న ఎంపిక పరీక్ష ఉం టుందని తెలిపారు. ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెక న్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల వెరిఫికేష ను వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కం ప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫి కెట్ ఒరిజినల్తో పాటు జెరాక్స్లు తీసుకురావాలని

సూచించారు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఫిబ్రవరి 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 4న ఎంపిక పరీక్ష ఉం టుందని తెలిపారు. ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెక న్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల వెరిఫికేష ను వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కం ప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫి కెట్ ఒరిజినల్తో పాటు జెరాక్స్లు తీసుకురావాలని

సూచించారు.

👉 Notification PDF & Apply

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!