AP 2,222 Jobs Notification 2023 Complete Details

AP 2,222 Jobs Notification 2023:

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ టీచర్లు, జిల్లా రిసోర్స్ సెంటర్ టీచర్ ట్రైనీల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు బుధవారం టీచర్ సెలక్షన్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేసింది.ఇందులో గ్రాడ్యుయేట్ టీచర్స్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ టీచర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు అని, దరఖాస్తు చేసేటప్పుడు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అర్హత రుసుము పత్రాలను తప్పనిసరిగా పంపించాలని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ టీచర్ ట్రైనర్లు కోసం ప్రస్తుతం 2222 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Notification Details PDF

Leave a Comment

error: Content is protected !!