25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs 2023 | SBI Recruitment 2023

SBI Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి SBI(State Bank Of India) నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ బ్యాంక్సంస్థలలో ఒకటైనటువంటి SBI సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔥 SBI WFH Jobs Full Details & Apply Details : Click Here

🔥 TCS చరిత్రలో ₹19LPA శాలరీ భారీ రిక్రూట్మెంట్ : Apply Link

🔥 Flipkart లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

🔥 60,000+ పార్ట్ టైం WFH జాబ్స్ : Apply Link

🔥 Tech Mahindra లో వెంటనే Join అయ్యేవారు కావాలి: Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

మా బృందం మిమ్మల్ని సంప్రదించడానికి లేదా మీ సమీపంలోని SBI లైఫ్ బ్రాంచ్‌ని సందర్శించడానికి క్రింది పేజీలో మీ వివరాలను పూరించండి

2).మా ప్రతినిధి మీకు అన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలో సహాయం చేస్తారు మరియు జీవిత మిత్రగా మారే మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు

3). మీరు ఇన్సూరెన్స్‌ను విక్రయించడానికి అవసరమైన రెగ్యులేటరీ బాడీ ద్వారా సాధారణ కానీ తప్పనిసరి 25 గంటల శిక్షణ పొందవలసి ఉంటుంది, దాని తర్వాత ఒక పరీక్ష ఉంటుంది.

4). పరీక్షను క్లియర్ చేయండి మరియు మీరు ఇప్పుడు SBI లైఫ్‌తో లైఫ్ మిత్రగా మారడానికి సిద్ధంగా ఉన్నారు

5). ఫ్రంట్‌లైన్ సేల్స్ మేనేజర్/బిజినెస్ మేనేజర్ మీకు ఫీల్డ్ ట్రైనింగ్ అందజేస్తారు మరియు తద్వారా మంచితనం కి ముస్కాన్‌ని వ్యాప్తి చేసే మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Full Details & Apply Process Link: Clik Here

Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment