2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | Concentrix Recruitment 2023 | Work From Home Jobs 2023

Concentrix Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Concentrix సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Security Operations Center (Work From Home) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Urban కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 3,325 Govt Officer ఉద్యోగాలు : Apply Link

🔥 Dish TV లో 10th వారికి WFH జాబ్స్ : Apply Link

🔥 HDFC లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥 Yatra లో తెలుగువారికి WFH జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు BE, BETCH, MTECH అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

భద్రతా పర్యవేక్షణ

సంఘటన ప్రతిస్పందన

భద్రతా విశ్లేషణలు చురుకైన ముప్పు వేటథ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ – ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్ (IOC) మరియు ఇతర బెదిరింపు ఇంటెల్ (దుర్బలత్వాలు, వ్యూహాత్మక, వ్యూహాత్మక మొదలైనవి) కలిగి ఉంటుంది.SIEM ఇంజనీరింగ్ (ప్రతి పర్యావరణం, ఒక్కో సేవ, ఒక్కో ఆస్తికి ప్లేబుక్‌లు)వినియోగదారు & ఎంటిటీ ప్రవర్తనా క్రమరాహిత్యాల గుర్తింపుదుర్బలత్వ స్కానింగ్ మరియు ముప్పు గుర్తింపు.

సమర్థవంతమైన మరియు సురక్షితమైన కంప్యూటింగ్ వాతావరణాన్ని నిర్వహించడానికి అభివృద్ధి ప్రణాళికలను అభివృద్ధి చేయండి మరియు సిఫార్సు చేయండి

అవసరానికి అనుగుణంగా ప్లేబుక్‌ల సృష్టి మరియు మెరుగుదల.పక్షం, నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక సమీక్షలతో ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన పాలనా నమూనా.

సమకాలీన బెదిరింపులను పర్యవేక్షించడం మరియు వాటికి ప్రతిస్పందించడానికి ప్రణాళికలు.అప్లికేషన్ సెక్యూరిటీ కోసం అసెస్‌మెంట్ /మానిటరింగ్ మరియు సాధ్యమైతే పోస్ట్ అసెస్‌మెంట్, అప్లికేషన్ సెక్యూరిటీ మానిటరింగ్ చేయడానికి సర్వీస్ ప్రొవైడర్

🔵» జీతం వివరాలు:

Training లో ₹25,000/- Stipend ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!