8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | Infosys Recruitment 2023 | Work From Home Jobs 2023

Infosys Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosya నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు 8 Weeks Training + Full Time Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree/PG అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 AAI 340+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ : Apply Link

🔥 ప్రభుత్వ గిరిజన శాఖలో Exam లేకుండా జాబ్స్ : Apply Link

🔥 HPCL ₹17LPA శాలరీ జాబ్స్ : Apply Link

🔥 Nxtwave లో తెలుగువారికి ట్రైనింగ్ జాబ్ ఇస్తారు : Apply Link

🔥 Appsc Jr.అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» Apply చేసే అభ్యర్థులకు సూచనలు:

ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు చేయాల్సిందల్లా మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి, ఫారమ్‌ను ఇక్కడ పూరించండి. కొన్ని కీలక అంశాలు:కావలసిన సమాచారం అంతా కవర్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి రెజ్యూమ్‌లపై చిట్కాలను చదవమని మేము మీకు గట్టిగా సలహా ఇస్తున్నాము.దయచేసి మీ రెజ్యూమ్‌లో మీ ఫోన్ నంబర్, ఆసక్తి ఉన్న ప్రాంతాలు, CGPA (అందుబాటులో ఉంటే), కీలక నైపుణ్యాలు, గత అనుభవం/అకడమిక్ ప్రాజెక్ట్‌లు, ఊహించిన గ్రాడ్యుయేషన్ సంవత్సరం, విశ్వవిద్యాలయం పేరు, విద్యా స్రవంతి మరియు పని అధికారం వివరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి.మాకు వ్రాస్తున్నప్పుడు, రాబోయే చక్రం కోసం మా ప్రాజెక్ట్‌ల జాబితాను చూడమని మరియు మీరు ఏ ప్రాజెక్ట్‌లలో పని చేయాలనుకుంటున్నారో మాకు తెలియజేయమని కూడా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీకు ఆసక్తి కలిగించే మరియు మీ కెరీర్ ఆకాంక్షలకు సరిపోయే ఏవైనా 3 ప్రాజెక్ట్‌లను మీరు ఎంచుకోవచ్చు.

🔵» జీతం వివరాలు:

Training లో మీకు ₹25,000/-

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰Telephonic ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!