ట్రైనింగ్ ఇచ్చి + 100% జాబ్ ఇస్తారు | Axis Bank Recruitment 2023 | Work From Home Jobs 2023

Axis Bank Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Axis Bank నుండి అధికారి స్థాయి ఉద్యోగాలకు భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Axis Bank సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Manager సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Wipro లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Indiamart 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్: Apply Link

🔥 జిల్లా కోర్టు జాబ్స్ – పరీక్ష లేదు – Apply Link

🔥 Cognizant భారీ రిక్రూట్మెంట్ : ₹9.3LPA శాలరీ: Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree With 50% Marks అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 35 సంవత్సరాలు ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» Selection Steps:

Step 1:ఈ సైట్‌లో మీ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి. దయచేసి గమనించండి, దరఖాస్తు రుసుము చెల్లింపుతో సహా పూర్తయిన తర్వాత మాత్రమే మీ దరఖాస్తు తదుపరి ప్రాసెసింగ్ కోసం పరిగణించబడుతుంది. ఈ దరఖాస్తు రుసుము అసెస్‌మెంట్‌ల ప్రయోజనం కోసం మరియు యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ లేదా యాక్సిస్ బ్యాంక్‌తో ఉపాధి కోసం ఎంపికకు హామీ ఇవ్వదు.

Step 2 :ఎంపిక ప్రక్రియ 2-దశల ప్రొక్టార్డ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లను కలిగి ఉంటుందిలెవెల్ 1/ వ్రాత పరీక్ష: వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, వ్రాతపూర్వక ఇంగ్లీష్ టెస్ట్, లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్స్థాయి 2/ వీడియో ఇంటర్వ్యూ : ఆన్‌లైన్ AI వీడియో అసెస్‌మెంట్

Step 3:ఎంపికైన అభ్యర్థులకు అడ్మిషన్ లెటర్ జారీ చేయబడుతుంది. అడ్మిషన్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, ఎంపికైన అభ్యర్థులు క్యాంపస్‌లో నమోదు చేయబడతారు

🔵» జీతం వివరాలు:

training లో ₹12,000/- ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.4LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!