ఆగష్టులో Join అవ్వండి | Nokia Recruitment 2023 | Work From Home Jobs 2023 | ₹8LPA Salary

Nokia Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Nokia నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Nokia సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Augmented Automation Student Trainee సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Phonepe లో తెలుగు వస్తే జాబ్ మీకే ఇస్తారు : Apply Link

🔥 అమెజాన్ లో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥 3 రోజుల్లో జాబ్ లో చేరండి : Cognizant : Apply Link

🔥4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Bachelor’s or Master’s degree in Engineering / MCA with strong software interest అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఈ Role లో , మీరు మా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ (EA) టీమ్‌లో భాగమవుతారు, Nokia అప్లికేషన్‌ల పోర్ట్‌ఫోలియో కోసం ఎండ్ టు ఎండ్ బాధ్యత వహిస్తారు, ఇది అన్ని వ్యాపార సమూహాలు మరియు విధుల్లో ఉపయోగించబడుతుంది. మా అప్లికేషన్ పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేయడం మరియు ఆధునీకరించడం మరియు వేగంగా కదిలే, ఉత్పత్తి-ఆధారిత మరియు కస్టమర్-కేంద్రీకృత సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందడం మా ప్రస్తుత లక్ష్యం.EAలో మీరు ఆటోమేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భాగం అవుతారు, ఇది RPA వంటి ఆటోమేషన్ లివర్‌ల ద్వారా Nokia యొక్క వ్యాపార సమూహాలు మరియు ఫంక్షన్‌లకు ఆటోమేషన్ భరోసా ప్రయోజనాలను అందిస్తుంది, ఇంటెలిజెంట్ అల్గారిథమ్‌లతో కలిపి ఆర్కెస్ట్రేషన్, డేటా ప్రాసెసింగ్ (IDP-NLP), ఇంటెలిజెంట్ ఏజెంట్లు & ఉత్పత్తి నిర్దిష్ట ఆటోమేషన్ ఉదా. SAP కోసం – విన్‌షటిల్); ఆటోమేటెడ్ డేటా మైగ్రేషన్, ఇతరులతో పాటు.

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో నెలకు ₹30,000/- ఇస్తారు.. తర్వాత

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹8LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!