AP పోలీస్ అభ్యర్థులకు Big Alert | AP Police SI & Constable Events Dates Official Update

AP Police SI & Constable Events Official Update:

మీరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కెరీర్ కోసం చూస్తున్న అభ్యర్థివా? అవును అయితే, మేము మీ కోసం కొన్ని Latest Official Updates ని తీసుకొచ్చాము. స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో SCT పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) (పురుషులు & మహిళలు) మరియు SCT పోలీస్ కానిస్టేబుల్ (APSP) (పురుషులు) మరియు SI పోస్టుల భర్తీకి 6,500+ ఉద్యోగాల నోటిఫికేషన్ గత సంవత్సరం విడుదల చేసింది.

Join Our Telegram Group : Click Here

AP SI & Constable Physical Events Dates 2023:

మీరు ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్‌స్పెక్టర్రి, కానిస్టేబుల్ Physical Events కోసం ఎదురుచూస్తున్నారా? అవును అయితే, మీరు తప్పనిసరిగా AP SI, కానిస్టేబుల్ Physical Events Dates కి సంబందించిన official update ఈరోజు రావడం జరిగింది.

physical Events ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అభ్యర్థులకు Conduct చెయ్యడానికి AP పోలీస్ శాఖ వారు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల Postpone అయినటువంటి AP పోలీస్ physical events త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది.

ఇందుకోసం AP పోలీస్ డిపార్ట్మెంట్ కసరత్తు ప్రారంభించింది. ఆ టెండర్ నోటిఫికేషన్ కు సంబందించిన Official Notice ని మీరు క్రింద గమనించగలరు👇

🔥 మున్సిపల్ కార్పొరేషన్ లో పరీక్ష లేకుండానే జాబ్స్ : No Fee : Apply Link

🔥 3 రోజుల్లో జాబ్ ఇస్తాం : Cognizant సంస్థ : Apply Link

🔥 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

🔥 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

CCTV సర్వీలెన్స్ క్రింద 1600/100 మీటర్ల రన్ ఈవెంట్స్ నిర్వహించుట కోసం డిజిటల్ హైట్, వెయిట్ చెస్ట్ కొలతలు, UHF ఆధారిత RFID రేస్ సిస్టమ్ ద్వారా PMT & PET నిర్వహించుట కోసం AP పోలీస్ టెండర్ (టెండర్ ఐడి నం. 640508) కోరుతోంది. ECV: రూ.1.50 కోట్లు. టెండర్ వివరాలు https://tender.apeprocurement.gov.in లో 25.07.2023 ఉ.10.30 గం. వరకు లభిస్తాయి.

Tender ప్రాసెస్ తర్వాత :

Physical Events నిర్వహించడానికి పిలిచిన టెండర్ ప్రాసెస్ complete అయిన తరువాత Physical Events Dates ని పోలిస్ శాఖ వారు Official APSLPRB డిపార్ట్మెంట్ Website లో SI & కానిస్టేబుల్ Physical Events Dates పెట్టడం జరుగుతుంది. ఈ events ఆగష్టు లేదా సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం అయితే ఉంది.. ఇది official కాదు గమనించగలరు.

Final Written Exam ఎప్పుడు?:

చివరి వ్రాత పరీక్ష (FWT) ఈ SI & కానిస్టేబుల్ ఫిసికల్ ఈవెంట్స్ ముగిసిన తరువాత Official exam dates పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించటం జరుగుతుంది.

కావున ప్రస్తుతానికి టెండర్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది.. తర్వాత ఏమైనా సమాచారం కోసం మా page ని Follow అవ్వండి.

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!