గురుకులాల్లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | TS EMRS Recruitment 2023 | TSES Recruitment 2023 | ₹35,750/- Salary

TS EMRS Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) నుండి PGT, TGT, Librarian పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

🔥Tspsc గ్రూప్ 4 హాల్ టికెట్స్ విడుదల: Click Here

Join Our Telegram Group : Click Here

2023 – విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో PGT/TGT లేదా ఇతర కేటగిరీ ఉపాధ్యాయులుగా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియామకం కోసం CBSE సిలబస్ ను ఆంగ్లభాషలో బోధించడంలో అనుభవం ఉన్న అర్హతగల అభ్యర్థుల నుండి TSES దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. EMR పాఠశాలలు పూర్తిగా రెసిడెన్షియల్ కో-ఎడ్యుకేషనల్ స్వభావం కలిగి ఉండటం వల్ల ఉపాధ్యాయులు బోధనతోపాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరు కావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదికన ఒంటరిగా బోర్డింగ్ మరియు లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్లో అందుబాటులో ఉండే విధంగా వీలైనంత వరకు సదుపాయం అందించబడుతుంది.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) నుండి విడుదలకావడం జరిగింది.

🔥 కరెంట్ ఉత్పత్తి కేంద్రాల్లో 10th/10+2 వారికి ఉద్యోగాలు: Apply Link

🔥 Google నుండి 12th వారికి WFH జాబ్స్ : Apply Link

🔥CISCO 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 సంక్షేమ శాఖల్లో భారీగా ఉద్యోగాలు : Apply Link

🔥 భారత ప్రభుత్వం ద్వారా 12th వారికి WFH Jobs:Apply Link

🔥 ICICI బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం PGT, TGT, Librarian పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 60 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Degree, PG తో పాటు సంబంతిత సబ్జెక్టుల్లో నైపుణ్యం కలిగి ఉండాలి . అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి (ఎ) PGTలు – Rs. 35750/ p.m., (బి) TGTలు – Rs. 34125/p.m.,(సి) లైబ్రేరియన్ – Rs. 30000/p.m. రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 21st June తేదీ నుండి 30th june తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపాధికన భర్తీ చేస్తున్నారు. కావున ఎటువంటి రాత పరీక్ష లేదు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు exam లేదు కావున సిలబస్ కూడా లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

సంబంధిత వివరాలతోపాటు దరఖాస్తు ఫార్మా TSES, హైదరాబాద్ https://fastscs.telangana.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫార్మాటును డౌన్లోడ్ చేసుకొని ముందుగా ఆసక్తి/అర్హతగల దరఖాస్తుదారులు 30-06-2023 తేదీ వరకు చేసుకోవచ్చు. ఎంపికకు ప్రమాణాలు విద్యార్హతలు, CBSE సిలబస్ బోధన అనుభవం మరియు డెమోలో మెరిట్పై ఆధారపడి ఉంటాయి. | అసంపూర్తి దరఖాస్తులు లేదా తప్పుడు సమాచారం ఇవ్వబడిన దరఖాస్తులు పూర్తిగా తిరస్కరించబడతాయి మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. దయచేసి అనవసర ప్రచారం అనర్హతకు దారితీస్తుందని. గమనించండి.

👉 Notification PDF : Click Here Apply Link : Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!