HCL 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | HCL Recruitment 2023 | Work From Home Jobs 2023 | Eligibility, Apply Online

HCL Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HCL నుండి 3 నెలలు Training ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HCL సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Marketing సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th వారికి 5,554 పోస్టుల భర్తీ : Apply Link

🔥 దక్షిణ రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : No Exam : Apply Link

🔥 ఫుడ్ సేఫ్టీ(FSSAI) లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 7 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్స్ ఇస్తారు : Apply Link

🔥Sony 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 Infosys 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

1. మార్కెటింగ్ ప్రచారాల నుండి పరిమాణాత్మక మరియు గుణాత్మక డేటాను సేకరించండి

2. అవసరం ప్రకారం మార్కెట్ విశ్లేషణ మరియు పరిశోధన చేయండి

3. రోజువారీ పరిపాలనా పనులలో మార్కెటింగ్ బృందానికి మద్దతు ఇవ్వండి

4. మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ ప్రచార కార్యకలాపాలలో సహాయం (ఉదా., సోషల్ మీడియా, డైరెక్ట్ మెయిల్ మరియు వెబ్)

5. విశ్లేషణాత్మక వారపు ప్రదర్శనలను సిద్ధం చేయండి

6. మార్కెటింగ్ సామగ్రిని పంపిణీ చేయడంలో సహాయం చేయండి

7. మార్కెటింగ్ ఈవెంట్‌లను నిర్వహించడానికి సహాయం చేయండి

8. సామాజిక వేదికలపై ప్రశ్నలు, విచారణలు మరియు ఫిర్యాదులను నిర్వహించండి

9. దరఖాస్తుదారులు ప్రస్తుతం మేనేజ్‌మెంట్, ఇంగ్లీష్ లేదా మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో ఉండాలి.

🔵» జీతం వివరాలు:

3 నెలల ట్రైనింగ్ లో నెలకు ₹5,000/- Stipend ఇస్తారు

తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!