దక్షిణ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి వెంటనే జాబ్స్ ఇస్తారు | Southern Railway Recruitment 2023 | ₹37,000/- Salary | Apply Now

Southern Railway Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Southern Railway నుండి Senior Technical Associate (STA) పోస్టుల భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

Join Our Telegram Group : Click Here

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Southern Railway నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

Senior Technical Associate ఉద్యోగాల నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th వారికి 5,554 పోస్టులు : Apply Link

🔥 ఫుడ్ సేఫ్టీ Dept(FSSAI) పరీక్ష, fee లేకుండా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 Sony సంస్థలో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : Apply Link

🔥 Infosys 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 వెంటనే పార్ట్ టైం WFH జాబ్స్ కావాలంటే Apply : Click here

🔥 Jio లో 10th వారికి 35,459 ఉద్యోగాలు : Apply Link

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 20 నుండి Maximum 33 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Civil Engineering లో విద్యార్హతలు ఉండాలి. అలాగే Gate 2021/2022/2023 లో Score కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹37,000/-రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు June 16th తేదీ నుండి June 30th తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, Women అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు ₹500/- ఫీజు pay చెయ్యాలి. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

రైల్వే నుండి వచ్చిన ఈ Contract ఉద్యోగాలకు GATE స్కోర్ ఆధారంగా సెలక్షన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా ఎంపిక

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు పరీక్ష లేనందున సిలబస్ కూడా లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 Notification PDF : Click Here

Apply Link : Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!