TATA Recruitment 2023 | Work From Home Jobs 2023 | 12th అర్హత | ₹20,000/- జీతం

TATA Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TATA AIA నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TATA AIA సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Advisor సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

👌 Flipkart లో ₹32లక్షల జీతంతో ఉద్యోగాలు : Apply Link

🔥TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్ : Apply Link

🎯 Sykes లో వెంటనే Join అయ్యేవారు కావాలి : Apply Link

😍 Tech Mahindra లో తెలుగు వస్తే జాబ్ – 12th పాస్ : Apply Link

🤑 JIO లో 10th, 10+2 వారికి జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵Advisor Job Details:

మా సలహాదారులు లెక్కలేనన్ని కుటుంబాల భవిష్యత్తును భద్రపరుస్తారు మరియు వారి కస్టమర్ల ప్రియమైన వారిని, వారి జీవనశైలిని మరియు వారి జీవిత లక్ష్యాలను రక్షిస్తారు.

వారి కమ్యూనిటీలలో మార్పు చేస్తూనే, మా సలహాదారులు తమ కోసం గొప్ప భవిష్యత్తును కూడా సృష్టిస్తారు.మా సలహాదారులు అన్ని రంగాల నుండి వచ్చారు.

కొంతమంది అనుభవజ్ఞులు, వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు, అయితే మా సలహాదారులు కొందరు గృహిణులు, వారు సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించాలని కోరుకుంటారు.

మేము కొత్త అవకాశాలను కోరుకునే నిపుణులైన సలహాదారులను కూడా కలిగి ఉన్నాము, అయితే మా ఇతర సలహాదారులు కొత్త, ఉత్తేజకరమైన సవాళ్ల కోసం చూస్తున్న ఉద్వేగభరితమైన గో-గెటర్లు.

మీరు అర్థవంతమైన కెరీర్ కోసం వెతుకుతున్నట్లయితే, అది కూడా సంతృప్తికరంగా మరియు బహుమతిగా ఉంటుంది, మీరు సరైన స్థానానికి వచ్చారు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹20,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 చిన్న రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!