TCS Recruitment 2023 | TCS Freshers Hirinig Apply Online | ₹30,000/- జీతం | ఒక్కటే పరీక్ష

TCS Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS (TATA Consultancy Services ) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు CA Off Campus Drive సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు CA(Charted Accountant )అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» పరీక్షకు సంబందించిన వివరాలు:

వర్తించే విధంగా మీరు మీ అన్ని అసలైన విద్యా పత్రాలను కలిగి ఉండాలి (మార్క్‌షీట్‌లు మరియు డిగ్రీ సర్టిఫికేట్లు)CA ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం.పరీక్షకు సంబంధించిన కమ్యూనికేషన్ మా పరీక్ష భాగస్వామి TCS iON ద్వారా మీకు పంపబడుతుంది.

CA ఫైనల్ పూర్తయిన తర్వాత ఎలాంటి ముందస్తు అనుభవం ఈ నియామక ప్రక్రియకు సంబంధించినదిగా పరిగణించబడదు.

Gmail, Rediff మెయిల్, Yahoo మెయిల్, Hotmail మొదలైన అనధికారిక ఇమెయిల్ IDల నుండి TCS ఉద్యోగ ఆఫర్‌లు / నియామక సంబంధిత కమ్యూనికేషన్‌లను పంపదు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ యొక్క ఏ దశలోనైనా డబ్బు డిపాజిట్ చేయమని TCS అభ్యర్థులను అడగదుTCS దాని తరపున ఉపాధి ఆఫర్లను చేయడానికి ఏ బాహ్య ఏజెన్సీ / కంపెనీతో అనుబంధించబడలేదు.

🔵 జీతం వివరాలు :

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!