Part Time Work From Home Jobs 2023 | ₹30,000/- జీతం | Any డిగ్రీ అర్హత | Apply Online

Permanent Part Time WFH Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Academic Specialist సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Cognizant లో మొదటిసారి పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🎯 ఎయిర్ ఇండియాలో 12th అర్హతతో జాబ్స్: Apply Link

❤️ HP లో పర్మినెంట్ WFH జాబ్స్ : ₹5.8LPA : Apply Link

😱 హైదరాబాద్ రైల్వేలో పరీక్ష, Fee లేకుండా జాబ్స్ : Apply Link

🔰 AP 10th Results విడుదల డేట్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

● విద్యార్థులు గణితం/సైన్స్ సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం.

● ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సందేహాలను నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్‌ఫారమ్‌లో 4 నుండి 10 తరగతుల్లోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం.

● విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారీ పరిష్కారాలను అందించడం.

● విద్యార్థుల పనితీరును అంచనా వేయండి మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయాన్ని అందించండి

● కంపెనీ విధానాలు మరియు విధానాలకు కట్టుబడి ఉండండి

● 12 సెషన్‌లు/వారం యొక్క కనీస అవసరాన్ని తీర్చండి మరియు అదనంగా తల్లిదండ్రులతో ఒక పరస్పర చర్యలను నిర్వహించండి.(వివరాలు తర్వాత తెలియజేయబడతాయి)ఆదర్శ అభ్యర్థి తప్పక –

● బోధన పట్ల మక్కువ కలిగి ఉండండి మరియు విద్యా రంగంలో ప్రభావం చూపండి

● 4 నుండి 10 తరగతులకు గణితం/సైన్స్‌లో బలమైన విషయ పరిజ్ఞానం ఉండాలి

● నిష్కళంకమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (ఇంగ్లీష్) – శబ్ద మరియు వ్రాతపూర్వక కెమెరా-ఫేసింగ్ నైపుణ్యాలు

● ఇంగ్లీష్ & హిందీలో బోధించగలగాలి

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 ఇంటర్వ్యూ చేసి.. పార్ట్ టైం జాబ్

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment