Cognizant లో మొదటిసారిగా Work From Home Jobs 2023 | ₹25,000/- జీతం | Any డిగ్రీ అర్హత | Work From Home Jobs 2023

Cognizant Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Non Voice Process కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Air India లో 12th అర్హతతో Exam లేకుండా జాబ్స్ : Apply Link

🎯 HP కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ :₹5.8LPA : Apply Link

❤️ హైదరాబాద్ రైల్వేలో పరీక్ష, Fee లేకుండా జాబ్స్ : Apply Link

🔰 AP 10th రిజల్ట్స్ విడుదల తేదీ : Click Here

💐 AP వ్యవసాయశాఖలో Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు : No Exam : Apply

😱 TATA లో 8 వారాలు ట్రైనింగ్ + WFH జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ప్రశ్నలకు సమాధానమివ్వడం మరియు ఇమెయిల్‌లో కస్టమర్‌లకు సహాయం చేయడం కోసం ఏజెంట్ బాధ్యత వహించాలి

కస్టమర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రో-యాక్టివ్‌గా ఉండాలి.

కస్టమర్ అడిగే బహుళ ప్రశ్నలను నిర్వహించడానికి తగినంత ఓపిక ఉండాలి.

కస్టమర్ అవసరాలను గుర్తించడం మరియు విశ్లేషించడం మరియు కస్టమర్‌లకు ఖచ్చితమైన మార్గంలో మద్దతు అందించడం, తద్వారా వారు మెరుగైన అనుభవాన్ని పొందుతారు

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!