TATA 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | ₹ 50,000/- జీతం | TATA Recruitment 2023 | Work From Home Jobs 2023

TATA Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Tata Steel Downstream Products Limited (TSDPL) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Tata Steel Downstream Products Limited (TSDPL) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Internships కి సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు B.Tech/BE students must complete the 6th semester, MBA students must complete the 2nd semester, CA students will be eligible as Industrial Trainees post submission of institution approval letter అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

😍 పోస్టల్ Dept 13,000+ పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ జారీ: Click Here

🎯 AP VRO నోటిఫికేషన్ అర్హతలు మార్పు: Official : Click Here

❤️ HCL లో మన తెలుగువారికి 12th అర్హతతో జాబ్స్: Apply Link

🔰 TS ఇంటర్ Results Official డేట్ విడుదల : Apply Link

😱 AP అంగన్వాడీ జాబ్స్ : 7th, 10th అర్హతతో : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» TATA 8-12 Weeks internship వివరాలు:

టాటా స్టీల్ డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TSDPL) దేశవ్యాప్తంగా పలు వ్యాపార పాఠశాలలు మరియు ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన విద్యార్థులను సాధారణంగా 8-12 వారాల వ్యవధిలో ఉండే ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్‌లలో భాగంగా ప్రోత్సహిస్తుంది.

మా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థులను ఫీల్డ్ అనుభవంలో నిమగ్నం చేయడానికి రూపొందించబడింది. ఇది వారికి ఉద్యోగంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇంటర్న్‌లు వారి అంతర్దృష్టులను పంచుకుంటారు మరియు వారి విద్యాపరమైన అభ్యాసాలు మరియు పారిశ్రామిక మరియు కార్పొరేట్ ఎక్స్‌పోజర్ మధ్య సంబంధాన్ని అన్వేషిస్తారు.

మా ఇంటర్న్‌లు TSDPLలో ఉద్యోగంలో మాత్రమే నేర్చుకోరు, వారు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు వినూత్న పరిష్కారాలు మరియు సూచనలను అందించడం ద్వారా సహకరించేలా ప్రోత్సహించబడతారు.

🔵» జీతం వివరాలు:

8-12 వారాల Training లో ₹24,000/- జీతం ఇస్తారు. తర్వాత సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹50,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!