Postal 13,000+ Jobs Notification 2023 | 10th అర్హత | ₹30,000/- జీతం | Postal Jobs 2023 | Govt Jobs 2023

Postal New Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Postal Department నుండి 13,000+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబందించి వచ్చిన తాజా సమాచారం చూడండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Postal Department నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 13,000+ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

😍 AP VRO నోటిఫికేషన్ – అర్హతల్లో మార్పులు – Official : Click Here

😱 HCL లో తెలుగువారికి 12th అర్హతతో జాబ్స్ : Apply Link

🔰 7,800 మందిని కొత్త విధానంలో కంపెనీ నుండి తీసేస్తున్నారు: Click Here

🎯 TS ఇంటర్ రిజల్ట్స్ Official Date విడుదల : Click Here

😱 AP అంగన్వాడీ జాబ్స్ 7th, 10th అర్హతతో జాబ్స్ : Apply Link

🔴 7,500 జాబ్స్ తో సచివాలయం ఉద్యోగాలు విడుదల : Apply Link

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Minimum 10th / Maximum Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 Official నోటీస్ లో ఇచ్చిన సమాచారం:

దేశంలోని అన్ని గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు సంబంధించింది. దీనికి సంబంధించి, డైరెక్టర్ జనరల్ (పోస్టల్ సర్వీసెస్) D.O.కి దయతో కూడిన సూచన ఆహ్వానించబడింది. లేఖ, నం. 40-12/2022-పిగ్ తేదీ 14 జూలై 2022, దీనిలో దేశంలోని అన్ని గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయాన్ని అందించడం కోసం తెరవడానికి ప్రతిపాదించబడిన కొత్త BOలకు సంబంధించి సమాచారాన్ని అందించాలని సర్కిల్‌లను అభ్యర్థించారు. ఈ ప్రయోజనం కోసం సృష్టించబడుతుంది. పోస్టల్ సర్కిల్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా, కొత్త BOS తెరవడానికి అవసరమైన GDS BPM, GDS ABPM, మెయిల్ ఓవర్‌సీర్, పోస్టల్ అసిస్టెంట్ మరియు ఇన్‌స్పెక్టర్ పోస్టుల కొత్త పోస్టుల సృష్టికి అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

5746 ప్రారంభానికి సంబంధించి 5746 కొత్త GDS BPM, 7082 కొత్త GDS ABPM, 275 కొత్త పోస్టల్ అసిస్టెంట్, 60 కొత్త ఇన్‌స్పెక్టర్ మరియు 120 కొత్త మెయిల్ ఓవర్‌సీర్ పోస్టుల మంజూరు కోసం కాంపిటెంట్ అథారిటీ యొక్క ఆమోదం తెలియజేయబడింది. దేశంలోని అన్ని గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి కొత్త BOలు అవసరం. సర్కిళ్ల వారీగా కొత్తగా మంజూరైన పోస్టుల పంపిణీని జతపరచడం జరిగింది

డైరెక్టర్ జనరల్ (పోస్టల్ సర్వీసెస్) D.Oకి ప్రతిస్పందనగా సర్కిళ్లు అందించిన అవసరానికి అనుగుణంగా కొత్త BOలను తెరవమని అభ్యర్థించారు. పై పేరా 1లో పేర్కొన్న లేఖ. వారు సూచించిన ప్రదేశాలలో మాత్రమే కొత్త BOS తెరవబడిందని దయచేసి నిర్ధారించవలసిందిగా సర్కిల్‌ల అధిపతులు అభ్యర్థించబడ్డారు.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

పోస్టల్ GDS ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?

ఈ పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయినాక సిలబస్ ఇస్తారు

👉 ఎలా Apply చెయ్యాలి?:

ప్రస్తుతానికి నోటీస్ విడుదల చేశారు.. FULL నోటిఫికేషన్ వచ్చాక మీరు ఎలా APPLY చెయ్యాలో నోటిఫికేషన్ లో ఉంటుంది.

👉 Important Links To Apply:

OFFICIAL NOTICE PDF : CLICK HERE

Leave a Comment