AP VRO Notification 2023 | ₹30,000/- జీతం | అర్హతల్లో మార్పులు చేశారు | AP Grama Sachivalayam 3rd Notification 2023

AP VRO Notification 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ Department ద్వారా AP VRO నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ Recruitment కి సంబందించిన అర్హతల్లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఒక Gezette నోటీస్ విడుదల చేసింది. ఆ నోటీసు ప్రకారం ఉండాల్సిన అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసే ప్రభుత్వ సంస్థ:

AP VRO నోటిఫికేషన్ మనకు Ap గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా Or APPSC ద్వారా విడుదల చెయ్యడం జరుగుతుంది.

Join Our Telegran Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

ప్రస్తుతానికి రాష్ట్రంలో VRO ఖాళీలు మొత్తం 112 ఖాళీలు ఉన్నాయి.. Official నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ పోస్టుల సంఖ్యలో కొంత మార్పులు జరగొచ్చు.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🎯 HCL లో 12th పాస్ అయిన తెలుగువారికి జాబ్స్ : Apply Link

❤️ 7,800 మందిని కొత్తగా విధానంలో తొలగింపు: Big కంపెనీ: Click Here

🎯 TS ఇంటర్ 1st & 2nd ఇయర్ Results విడుదల డేట్ : Official :Click Here

😍 అంగన్వాడీ జాబ్స్ : 7th or 10th అర్హత : Apply Link

💐 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

😱 7,500 పోస్టులతో సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ : Apply Link

👉 విద్యార్హతల్లో చేసిన మార్పులు ఇవే👇

అర్హతలు: గ్రామ రెవెన్యూ అధికారి-గ్రేడ్-II పోస్టుకు అన్ని నియామకాలకు, కనీస విద్యార్హతలు:-

1. సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ లేదా తత్సమాన అర్హత ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

2. అతను/ఆమె తప్పనిసరిగా 42 రోజుల సర్వే శిక్షణను తప్పనిసరిగా పొందాలి మరియు గ్రామంగా నియమించబడిన తేదీ నుండి రెండు (2) సంవత్సరాల వ్యవధిలో పేర్కొన్న సర్వే శిక్షణలో అర్హత పొందాలి.

3. తప్పనిసరిగా పరీక్షలో అర్హత సాధించాలి అంటే, “కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఆటోమేషన్‌లో ప్రావీణ్యం”ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లాసెలక్షన్ కమిటీ, సందర్భానుసారం” అర్హత సాధించాలి.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతానికి అర్హతల్లో మార్పులు చేస్తూ Gezette Notice విడుదల చేశారు.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు 2019, 2020 గ్రామ సచివాలయం నోటిఫికేషన్స్ లో చూడవచ్చు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసాక APPSC or గ్రామ సచివాలయం అధికారిక వెబ్సైటు లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

👉 Important Links To Apply:

Official Gezette Notice PDF : Download Here

Leave a Comment

error: Content is protected !!