AP వ్యవసాయ శాఖలో Jr. అసిస్టెంట్ ఉద్యోగాలు | ₹40,000/- జీతం | Any డిగ్రీ అర్హత | ANGRAU Recruitment 2023

AP Agriculture Dept Notification 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ACHARYA NG RANGA AGRICULTURAL UNIVERSITY నుండి Junior Assistant Cum Typist, Field Investigator, Computer, Statistician, Field Supervisor పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ACHARYA NG RANGA AGRICULTURAL UNIVERSITY నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 5 రకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

😍 TATA కంపెనీ 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చిWFH జాబ్ : Apply Link

❤️ పోస్టల్ శాఖ 13000 పోస్టులతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

😱 AP VRO నోటిఫికేషన్ అర్హతల్లో మార్పులు : అందరూ Apply : Apply Link

🎯 HCL లో 12th అర్హతతో విజయవాడ, Hyd లో జాబ్స్ : Apply Link

🔥 TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Official : Click Here

✅️ అంగన్వాడీ జాబ్స్ : 7th, 10th అర్హత : Apply Link

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు May 3వ తేదీ నుండి May 10వ తేదీ వరకు Application Mail ద్వారా పంపి Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, BC, EWS, OC లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 Terms & Conditions :

అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు భౌతికంగా హాజరు కావాలని అభ్యర్థించారు. TA లేదా DA లేదు ఇంటర్వ్యూకు హాజరైనందుకు చెల్లించబడుతుంది.

అభ్యర్థులు సంతకం చేసిన బయో-డేటాను సమర్పించాలి (అటాచ్ చేసిన బయో-డేటా ఫార్మాట్ ప్రకారం ఇక్కడ కింద) పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీలను అతికించడం విద్యార్హతలు మరియు ఇతర ఆధారాలకు మద్దతుగా andhrapradeshcss@gmail.com 10-05-2023 (బుధవారం) సాయంత్రం 5:00 గంటలకు లేదా అంతకు ముందు మెత్తగా pdf ఫార్మాట్‌గా కాపీ చేయండి.

→ పోస్ట్‌కి దరఖాస్తు చేసినంత మాత్రాన ఇంటర్వ్యూకి కాల్ వస్తుందని హామీ ఇవ్వదు.

→ పై పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.

→ గడువు తేదీ తర్వాత స్వీకరించిన దరఖాస్తులు పరిగణించబడవు.

→ ఎంపిక కమిటీ నిర్ణయమే అంతిమమైనది మరియు అన్ని అంశాలలో కట్టుబడి ఉంటుంది.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలను WALK IN INTERVIEW ద్వారా భర్తీ చేస్తున్నారు.. ఎటువంటి రాత పరీక్ష లేదు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష లేదు కావున. పరీక్ష తేదీలు లేవు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు కావున ఎటువంటి పరీక్ష, సిలబస్ లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification & Application Form : Click Here Website : Click Here

Leave a Comment

error: Content is protected !!