10th అర్హతతో పర్మినెంట్ Part Time వర్క్ ఫ్రం హోం జాబ్స్ | ₹30,000/- జీతం | Work From Home Jobs 2023

Indiamart Part Time Work From Home Jobs

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indiamart నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి indiamart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Tele Associate : Free Seller Enrichment సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minmum 10th / 12th/ Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 సచివాలయం అసిస్టెంట్స్ 7,500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ : Apply Link

😍 8th అర్హతతో పోస్టల్ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు : Apply Link

❤️ TCS చరిత్రలో Any Degree వారికి భారీ రిక్రూట్మెంట్ : Apply Link

🔰 TS ఇంటర్ 1st & 2nd ఇయర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Apply Link

😍 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🟢 AP జిల్లా కోర్టుల్లో 7th అర్హతతో ఉద్యోగాలు : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్‌గా పని చేయండి. ఇది వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ- కావలసిన అవుట్‌పుట్‌ను చేరుకోవడానికి వ్యాపార ప్రొఫైల్‌ను సేకరించడం/ధృవీకరించడం మరియు నవీకరించడం. ఇండియామార్ట్ గురించి విక్రేతకు అవగాహన కల్పించండి మరియు అతని ప్రొఫైల్‌ని సృష్టించండి, అతని సందేహాలను స్పష్టం చేయండి మరియు అవుట్‌పుట్‌ల నాణ్యతను మెరుగుపరచండి.

🔵 మీ దగ్గర ఉండవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్:

మీరు మంచి ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్‌ను కలిగి ఉండాలి

• ఒక ఆండ్రాయిడ్ ఫోన్

• ఫ్రీలాన్సర్ పని కోసం అంకితమైన మొబైల్ నంబర్/SIM

• పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్

• మీ పేరుపై చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰Apply చేసేటప్పుడే చిన్న రాత పరీక్ష పెడతారు

🔰 తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!