సచివాలయ అసిస్టెంట్ 7500 పోస్టులకు నోటిఫికేషన్ | Secretariat Assistant Jobs Notification 2023 | ₹50,00/- జీతం | Any డిగ్రీ అర్హత

Secretariet Assistants Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి SSC (Staff Selection Commission) నుండి 7,500 పోస్టులతో Secretariet Assistant(Sachivalayam Assistant ) భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి SSC నుండి సచివాలయ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలు విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 7,500 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹50,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

🔥 పోస్టల్ శాఖలో 8th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

😍 TCS చరిత్రలో Any Degree వారికి భారీ రిక్రూట్మెంట్ : Apply Link

🎯 TS ఇంటర్ 1st & 2nd ఇయర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Click Here

🤑 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

❤️ AP జిల్లా కోర్టులో 7th అర్హతతో జాబ్స్ : Apply Link

😍 TS స్టడీ సర్కిల్స్ లో 5 నెలలు ఫ్రీ కోచింగ్ : Apply Link

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు April 3rd తేదీ నుండి May 3వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, Women అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. OC, OBC, EWS Male అభ్యర్థులు ₹100/- ఫీజు Pay చెయ్యాలి. .. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో Computer Based Exam సంబంధిత ప్రభుత్వ సంస్థవారు July నెలలో పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు జూలై నెలలో ఉంటాయి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification & Apply Link : Click Here

Leave a Comment

error: Content is protected !!