TCS NQT 2023 Recruitment For Freshers | TCS NQT Exam Date | ₹19LPA శాలరీ | Any డిగ్రీ Eligible

TCS NQT 2023 Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS(Tata Consultancy Services )నుండి TCS NQT (National Qualifier Test ) భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group: Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు NQT ( National Qualifier) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree / Any Post Graduate (Freshers, Experienced, Final & Pre-Final Year వారు కూడా Apply ) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🎯 TS ఇంటర్ Results విడుదల తేదీ వచ్చేసింది : Click Here

❤️ 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

😍 AP జిల్లా కోర్టులో 8th అర్హతతో జాబ్స్ : Apply Link

😱 TS స్టడీ సర్కిల్స్ లో 5 నెలలు ఫ్రీ కోచింగ్ : Apply Link

🧐 వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🤑 AP ఆహార & పంపిణీ సంస్థలో జాబ్స్ : Apply Link

🔵What is TCS National Qualifier Test (TCS NQT)?:

TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS NQT) అనేది అభ్యర్థి యొక్క సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అంచనా వేసే ఒక ఎబిలిటీ టెస్ట్. TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS NQT)ని పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి TCS NQT స్కోర్‌ను పొందుతారు. TCS NQT – కాగ్నిటివ్ స్కోర్ అన్ని పరిశ్రమలు మరియు ఉద్యోగ పాత్రలకు వర్తిస్తుంది. TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS NQT)ని ప్రతి 2-4 వారాలకు నిర్వహించాలని ప్లాన్ చేయబడింది మరియు TCS iON అధీకృత పరీక్షా కేంద్రాలలో మాత్రమే తీసుకోబడుతుంది. అభ్యర్థులు కావాలనుకుంటే, వారి మునుపటి స్కోర్‌లను మెరుగుపరచడానికి మళ్లీ పరీక్షలను తీసుకోవచ్చు.

Note :

అన్ని పరీక్షలు ఆంగ్ల భాషలో మాత్రమే నిర్వహించబడతాయి మరియు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

ముందుగా TCS NQTకి హాజరైన అభ్యర్థులు మరియు వారి TCS NQT స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకునేవారు,

NQT వేరియంట్(ల)ని కొనుగోలు చేయవచ్చు మరియు రాబోయే పరీక్షలలో దాని కోసం హాజరుకావచ్చు.

అభ్యర్థులు తమ వివరాలను వీక్షించగలరు/సవరించగలరు మరియు దరఖాస్తు ముగింపు తేదీకి ముందు/ముందు పరీక్ష(ల)ను జోడించగలరు.

🔵 TCS NQT Exam Fee & NQT Score డీటెయిల్స్:

TCS NQT అనేది ఒక PAID EXAM.. TCS రిక్రూట్మెంట్స్ లో అది ఒక్కటే Paid exam.. ఈ TCS NQT EXAM రాయాలంటే మీరు Select చేసుకునే Variants ని బట్టి ₹399 నుండి ₹999 వరకు Fee Pay చెయ్యాలి.

Score Card :

ఈ Exam రాశాక మీకు ఒక Score వస్తుంది.. ఆహా score మీకు 2 సంవత్సరాల వరకు Validity ఉంటుంది.. ఆహా score card తో మీరు TCS & TCS అనుబంధ సంస్థల జాబ్స్ కి apply చేసి Minimum ₹4LPA నుండి Maximum ₹19LPA శాలరీస్ ఉన్న జాబ్స్ కొట్టొచ్చు.. ఈ TCS NQT EXAM మీరు ఎన్ని సార్లైనా రాయొచ్చు.. It Has Unlimited Attempts

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹19LPA వరకు జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!