Cognizant Work From Home Jobs 2023 | ₹25,000/- జీతం |Any డిగ్రీ అర్హత | Work From Home Jobs

Cognizant Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group: Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు News Analyst సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

❤️ INTEL సంస్థ మీకు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తుంది : ₹7LPA : Apply Link

😍 కుటుంబ సంక్షేమశాఖలో 644 MTS, వార్డెన్ ఉద్యోగాలు : Apply Link

🔰 భారత ప్రభుత్వం ద్వారా పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🎯 3 నెలలు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

😱 TS సంక్షేమ శాఖలో 10th తో 3 నోటిఫికేషన్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

బహుళ డేటాసెట్‌ల నుండి నిజ-సమయ డేటాను పర్యవేక్షించే మరియు విశ్లేషించగల సామర్థ్యం

డేటా ప్రామాణీకరణ కోసం వ్యాపార నియమాలను ఆడిట్ చేయండి మరియు ప్రోగ్రామ్‌ల ప్రకారం వర్తింపజేయండి

డేటాసెట్ అవుట్‌పుట్ నాణ్యతను మెరుగుపరచడానికి QA అల్గారిథమిక్ డేటా స్ట్రీమ్‌లు.

అంతర్గత QA సాధనాల కోసం UX వినియోగదారు పరిశోధన అధ్యయనాలలో పాల్గొనండి

QA వర్క్‌ఫ్లోపై ప్రభావం చూపే కొత్త విధానాలు, ప్రక్రియలు మరియు విధానాలపై తాజాగా ఉండండి.

వేగంగా మారుతున్న వాతావరణంలో త్వరగా స్వీకరించగలుగుతారు.లక్ష్యం మరియు ఫలితం-ఆధారిత మనస్తత్వంవిదేశీ భాషలో వృత్తి నైపుణ్యం ఒక ప్లస్

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 HR Screening, Writex Assessment, Technical interview చేస్తారు.

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here Recruitment Details

Leave a Comment

error: Content is protected !!