Work From Home Jobs 2023 | 2 నెలలు ట్రైనింగ్ + జాబ్ | ₹4.5LPA శాలరీ | Ditto Recruitment 2023

Ditto Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Ditto నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Insurance సంస్థలలో ఒకటైనటువంటి Ditto Insurance సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Indurance Advisor సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ Official సిలబస్ : Download Here

🎯 Sony లో 6 నెలలు ట్రైనింగ్ + పర్మినెంట్ WFH జాబ్ : Apply Link

❤️ Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥 గ్రామీణ పంచాయతీల్లో ఉద్యోగాలు : Apply link

🔴 AP రెవెన్యూ Dept లో 7th పాస్ తో జాబ్స్ : Apply Link

💐Flipkart లో 12th అర్హతతో ఉద్యోగాలు : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

మేము మీకు అర్థమయ్యే భాషలో ఆరోగ్య బీమా మరియు టర్మ్(జీవిత) బీమాను వివరిస్తాము.మేము ప్రాథమికంగా హెల్త్ మరియు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించే ఇన్‌సర్‌టెక్ కంపెనీ.

మీరు మా వినియోగదారులతో నేరుగా పరస్పర చర్య చేసే డిట్టో యొక్క ముఖంగా ఉంటారు. మీరు వారి అవసరాలను అర్థం చేసుకుంటారు మరియు వారికి బాగా సరిపోయే విధానాలు లేదా లక్షణాలను సిఫార్సు చేస్తారు.

మీరు మా వినియోగదారులకు వారి బీమా కొనుగోలు ప్రయాణంలో చేయి పట్టుకొని ఉంటారు.కస్టమర్‌లతో పరస్పర చర్యకు మాధ్యమం WhatsApp/Chat ద్వారా ఉంటుంది.

అలాగే, మీరు ఇన్సూరెన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కు చెందినవారు కాకపోతే, మిమ్మల్ని వేగవంతం చేయడానికి మా వద్ద రెండు నెలల కఠినమైన శిక్షణా కార్యక్రమం ఉంది.

🔵 మీకు ఉండాల్సిన Skills :

అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు.

వివరాలకు ఖచ్చితత్వం మరియు శ్రద్ధఆంగ్ల భాష పై మంచి పట్టు.

ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం మరియు మంచి టైపింగ్ నైపుణ్యాలు అవసరం.

ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయడానికి, ప్రదర్శించడానికి మరియు ప్రభావితం చేసే సామర్థ్యం.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!