Concentrix Work From Home Jobs 2023 | 10+2/డిగ్రీ అర్హత | ₹25,000/- జీతం | Apply Online

Concentrix Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Concentrix సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telgegram : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Voice & Non Voice సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2/Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

😍 Appsc గ్రూప్ 2 – 1082 పోస్టులతో నోటిఫికేషన్ – సిలబస్ Download Here

❤️ Ditto కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ : 12th పాస్ : Apply Link

🔰 Sony 6 నెలలు ట్రైనింగ్ + పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔴 గ్రామ పంచాయతీలో ఉద్యోగాలు : సొంత ఊరిలో జాబ్స్ : Apply Link

🔰 AP రెవెన్యూ Dept లో 7th అర్హతతో జాబ్స్ : Apply Link

🔵» మీరు Test ఎలా రాయాలి?:

ఈ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా మీరు మాతో విజయవంతమైన కెరీర్‌కి మొదటి అడుగు వేస్తున్నారు.

ఈరోజు నమోదు చేసుకోవడం ద్వారా, మీరు మాతో పాత్ర కోసం మీ అనుకూలతను అంచనా వేయడానికి మా వర్చువల్ రిక్రూటర్‌లలో ఒకరితో రికార్డ్ చేయబడిన ఆన్‌లైన్ అసెస్‌మెంట్ తీసుకోవడానికి కట్టుబడి ఉన్నారు.

ఈ ఇంటర్వ్యూని వెంటనే లేదా మీకు అనుకూలమైన సమయంలో తీసుకోవచ్చు.అదృష్టం! మరియు మీరు అతి త్వరలో మాతో కలిసి పని చేస్తారని మేము ఆశిస్తున్నాము.

దిగువన మీ సమాచారాన్ని సమర్పించడం ద్వారా, మీరు దరఖాస్తు చేస్తున్న ప్రాంతం కోసం Concentrix రిక్రూటింగ్ డేటా ప్రొటెక్షన్ నోటీసును చదివారని మరియు యాక్సెస్ ఇచ్చినట్లు

మీరు ధృవీకరిస్తున్నారు లేదా మీ ప్రాంతం జాబితా చేయబడకపోతే Concentrix గోప్యతా నోటీసుకు యాక్సెస్.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!